లెనోవో vibe X3 Review: వెరీ గుడ్ బ్యాటరీ అండ్ పెర్ఫార్మన్స్

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Feb 08 2016
లెనోవో vibe X3  Review: వెరీ గుడ్ బ్యాటరీ అండ్ పెర్ఫార్మన్స్
DIGIT RATING
81 /100
  • design

    81

  • performance

    82

  • value for money

    81

  • features

    82

  • PROS
  • స్మూత్ అండ్ లాగ్ ఫ్రీ పెర్ఫార్మన్స్
  • వెరీ గుడ్ లుక్స్
  • తక్కువ ఖరీదు (పెర్ఫార్మన్స్ తో పోలిస్తే)
  • రియల్లీ లాంగ్ బ్యాటరీ laif
  • CONS
  • కెమేరా బాగుండాలి ఇంకా
  • యూజర్ ఇంటర్ఫేస్ ఇంప్రూవ్ కాలేదు

తీర్పు

ఇది పెర్ఫెక్ట్ హాండ్ సెట్ కాదు, కాని అండర్ 20K బడ్జెట్ లో కచ్చితంగా బెస్ట్ స్మార్ట్ ఫోన్. మీరు 20వేలు పెట్టి ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఇది బెస్ట్ ప్రిఫరెన్స్. స్మూత్ అండ్ hassle ఫ్రీ పెర్ఫార్మన్స్ - ప్రీమియం లుక్స్ తో competitors కు గట్టి పోటీ ఇస్తుంది. కెమేరా ఒక్కటే weak కాని satisfy అవుతారు చాలా మంది.

BUY లెనోవో vibe X3
Buy now on amazon స్టాక్ లేదు 19995

లెనోవో vibe X3 detailed review

లెనోవో రీసెంట్ గా కంపెని ఫ్లాగ్ షిప్ మోడల్ - Vibe X3 ను లాంచ్ చేసింది. దీని ప్రైస్ - 20,0000 రూ. దీనిలోని ప్రత్యేకత 21MP రేర్ కెమేరా. అయితే దీని పనితనం ఎలా ఉందో ఈ రివ్యూ లో తెలుసుకుందాము రండి.


బిల్డ్ అండ్ డిజైన్
కంపెని వైబ్ x3 ను మోటో x స్టైల్ మోడల్ డిజైనింగ్ తో లాంచ్ చేసింది. wide అండ్ బిగ్ గా ఉంటుంది. slight గా బ్యాక్ సైడ్ కర్వ్ కూడా ఉంది.మెటల్ ఫ్రేమ్, సైడ్స్ లో chamfered edges.

బ్యాక్ సైడ్ మాత్రం ప్లాస్టిక్ స్మూత్ గా ఉంటుంది. ఫ్రంట్ లో ఉన్న బెజెల్స్ డిఫరెంట్ గా ఉండటం వలన మోటో x స్టైల్ కన్నా బాగుంది. సైడ్ బెజేల్స్ బ్లాక్ గా ఉండటం వలన సైడ్స్ బెజేల్స్ లేనట్లు అనిపిస్తుంది డిస్ప్లే లో కలిసి పోయి. టాప్ అండ్ బాటమ్ డ్యూయల్ స్పీకర్స్ తో వైట్ బెజేల్స్ ఉంటాయి.

175 గ్రా అండ్ wide గా ఉండటం వలన హ్యాండ్లింగ్ మాత్రం కంఫర్ట్ గా అనిపించదు లాంగ్ use లో. ఫైనల్ గా ప్రీమియం అండ్ bulky ఉంది.

డిస్ప్లే: బెస్ట్
5.5 in 1080P వ్యూయింగ్ angles బాగున్నాయి, కలర్స్ గుడ్ enough. కాని IPS డిస్ప్లే లలో ఇది బెస్ట్. సన్ లైట్ లో కూడా మంచి visibility ఉంది.

UI: ఎవరేజ్
లెనోవో UI మాత్రం సేమ్ డిజైన్ - ఐకాన్స్. appearance వైజ్ గా Vibe UI ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. రౌండ్ ఐకాన్స్ చూడటానికి outdated గా ఉంటాయి. అయితే సిస్టం resources మాత్రం ఎక్కువ ర్యామ్ ను వాడకపోవటం మంచి విషయం. కొన్ని older డివైజెస్ లో బాగా ram వాడేది vibe ui.

పెర్ఫార్మన్స్: వెరీ గుడ్
సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలంటే..  సిస్టం రిసోర్సెస్ విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ 808 ప్రొసెసర్ 3GB ర్యామ్ తో రావటం వలన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న లెనోవో ఫోన్ ఇదే. క్రింద బెంచ్ మార్క్స్ చూడండి. స్మూత్ పెర్ఫార్మన్స్, పవర్ఫుల్ - no lags ఎక్స్పీరియన్స్. ఆండ్రాయిడ్ M - 6.0 out of the box వస్తే ఇంకా బాగా perform చేసేది డివైజ్.

Lenovo Vibe X3 Performance
Create bar charts

ఫింగర్ ప్రింట్ సెన్సార్: ఫర్వాలేదు బాగుంది
బ్యాక్ సైడ్ కెమేరా క్రింద ఉంది. కాని బ్యాక్ సైడ్ అనుకోకుండా చేతి వేలు స్కానర్ మీద పడితే చాలు మొబైల్ వైబ్రేట్ అవుతుంది. ఇది ఇబ్బంది కరంగా ఉంది. accuracy విషయానికి వస్తే నెక్సాస్ ఫోనులంత పెర్ఫెక్ట్ గా లేదు. కూల్ ప్యాడ్ నోట్ 3 కు దగ్గరగా ఉంది. LeEco Le 1S కన్నా ఫాస్ట్ గా ఉంది.

కాల్స్ అండ్ ఆడియో: బాగున్నాయి
లెనోవో ESS SABRE 9018C2M dac బెటర్ ఆడియో కొరకు దీనిలో జోడించింది అని చెప్పేది. అది వర్క్ చేస్తుంది రియల్ గా. అయితే బడ్జెట్ ఇయర్ ఫోన్స్ వాడితే ఇది వర్క్ చేయకపోవచ్చు. నేను వాడిన ఆడియో technica CKX9 in ear హెడ్ ఫోన్స్ లో కూడా పెద్దగా డిఫరెన్స్ రాలేదు. అలాగే Bose QC3 హెడ్ ఫోన్స్ పెడితే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. wolfson 8281 ఆడియో hub కూడా కాల్ క్వాలిటీ బాగుండేలా చేస్తుంది. నెట్ వర్క్ లో ఇష్యూ ఉంటే ఇది పనిచేయదు.

కెమేరా: ఏవరేజ్
21MP రేర్ కెమేరా బాగుంది. ఆప్టిమల్ లైటింగ్ అండ్ బ్రైట్ సన్ లైట్ లో మంచి డిటేల్స్ తో ఇమేజెస్ తీస్తుంది. indoor అండ్ Low లైటింగ్ లో మాత్రం బాలేవు పిక్స్. వైబ్ X3, oneplus x, మోటో x ప్లే మూడింటిలో, X3 తక్కువ నాణ్యత ఇమేజెస్ ఇస్తుంది Low లైటింగ్ లో. 8MP ఫ్రంట్ మీ నీడ్స్ కు సరిపోతుంది. కానీ అవి softened ఇమేజెస్ గా వస్తాయి. ఓవర్ ఆల్ గా కెమేరా కొంచెం weak అని చెప్పాలి వైబ్ x3 లో.


(L-R) Studio White Lights, Indoor Lights, Outdoor Bright Sunlight, Low Light (Click to enlarge)

 

బ్యాటరీ: బెస్ట్
oneplus x అండ్ మోటో x ప్లే లేదా లెనోవో వైబ్ S1 కన్నా ఇది చాలా బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. రెగ్యులర్ usage లో ఫుల్ డే వస్తుంది. లైట్ users కు ఒక రోజుకు మించి వస్తుంది బ్యాక్ అప్.

బాటమ్ లైన్
ఇది పెర్ఫెక్ట్ హాండ్ సెట్ కాదు, కాని అండర్ 20K బడ్జెట్ లో కచ్చితంగా బెస్ట్ స్మార్ట్ ఫోన్. మీరు 20వేలు పెట్టి ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఇది బెస్ట్ ప్రిఫరెన్స్. స్మూత్ అండ్ hassle ఫ్రీ పెర్ఫార్మన్స్ - ప్రీమియం లుక్స్ తో competitors కు గట్టి పోటీ ఇస్తుంది. కెమేరా ఒక్కటే weak కాని satisfy అవుతారు చాలా మంది.
 

 

 

లెనోవో vibe X3 Key Specs, Price and Launch Date

Expected Price:
Release Date: 15 May 2017
Variant: None
Market Status: Discontinued

Key Specs

  • Screen Size Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera Camera
    21 | 8 MP
  • Memory Memory
    NA/3 GB
  • Battery Battery
    3500 mAh
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

లెనోవో vibe X3

Buy now on amazon ₹ 19995

లెనోవో vibe X3

Buy now on amazon ₹ 19995

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status