లెనోవో Vibe K5 ప్లస్ Review: సరైన Vibe లేదు ఫోన్ లో

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Mar 29 2016
లెనోవో Vibe K5 ప్లస్  Review: సరైన Vibe లేదు ఫోన్ లో
DIGIT RATING
61 /100
  • design

    68

  • performance

    52

  • value for money

    52

  • features

    72

User Rating : 1/5 Out of 1 Reviews
  • PROS
  • గుడ్ బిల్డ్
  • డిసెంట్ కెమెరా
  • CONS
  • పూర్ పెర్ఫార్మెన్స్
  • నిరుత్సాహ పరిచే బ్యాటరీ లైఫ్

తీర్పు

లెనోవో K5 ప్లస్ పర్టికులర్ గా మంచి ఫోన్ కాదు. డిస్ప్లే మరియు కెమెరా లలో issues ఉన్నా accept చేయగలరు కాని బ్యాటరీ లైఫ్ మరియు పెర్ఫార్మన్స్ విషయంలో accept చేయలేరు ఫోన్ పనితనాన్ని. Meizu M2 నోట్, కూల్ ప్యాడ్ నోట్ 3 కన్నా తక్కువ వెనుక బడి ఉంటే రెడ్మి నోట్ 3 కు చాలా వెనుక బడి ఉంది.

BUY లెనోవో Vibe K5 ప్లస్
Buy now on flipkart స్టాక్ లేదు 5990
Buy now on amazon స్టాక్ లేదు 6199

లెనోవో Vibe K5 ప్లస్ detailed review

అండర్ 10K బడ్జెట్ లో 5 in స్క్రీన్ తో ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ రావటం లేదు కరెంట్ స్మార్ట్ ఫోన్ ట్రెండ్ లో. చాలా వరకూ మీరు ఈ రివ్యూ ను లార్జర్ డిస్ప్లే లోనే చదువుతూ ఉండవచ్చు. ఎవరికైనా మరలా చిన్న స్క్రీన్ కు వెళ్ళాలని ఉందా? నాకైతే ఇదే అభిప్రాయం రెండు మూడు నెలలు క్రితం అనిపించింది. ఇలాంటి కోరికను తీర్చటానికి అన్నట్లుగా లెనోవో రీసెంట్ గా 5 in 1080P డిస్ప్లే తో K5 ప్లస్ ను లాంచ్ చేసింది ఇండియాలో. మరి దీని సంగతేంటో చూద్దామా? రండి!


డిజైన్ అండ్ బిల్డ్: బాగుంది
లెనోవో K5 ప్లస్ లో రిమూవబుల్ మెటల్ బ్యాక్ ఉంది. ఇది మొదటి ఫోన్ అని చెప్పాలి ఈ ప్రైస్ లో ఇలా రావటం. ఇందుకు లెనోవో ప్లాస్టిక్ రిమూవబుల్ బ్యాక్ పై సన్నని మెటల్ షీట్ ను పెట్టింది. ఇది బాగుంది మంచి ఫీల్ ఇస్తుంది. chrome పోలిష్ కూడా డిజైన్ కు అదనంగా ప్లస్ పాయింట్ అయ్యింది. కాని మెటల్ ఫినిషింగ్ కొంచెం స్లిప్ అయ్యే ఫీలింగ్ ఇస్తుంది ఫోన్ చేతిలో ఉన్నప్పుడు.

డిస్ప్లే అండ్ UI: ఎవరేజ్
లెనోవో Vibe K5 ప్లస్ లోని డిస్ప్లే కొంచెం దిస్సప్పాయింట్ చేసింది. అలాగని బాడ్ లేదు కాని ఈ ప్రైస్ లో ఇంకా బెటర్ డిస్ప్లే లు ఇచ్చే ఫోనులు ఉన్నాయి మార్కెట్ లో. కలర్ saturation మరియు వ్యూయింగ్ angles బాగున్నాయి. టచ్ రెస్పాన్స్ డిసెంట్ గా ఉంది కాని గొరిల్లా గ్లాస్ లేకపోవటం వలన మీరు ఆ అసంతృప్తిని ఫీల్ అవుతారు ఫోన్ వాడేటప్పుడు. సన్ లైట్ విజిబిలిటీ కూడా అంతంతమాత్రం గానే ఉంది. Meizu M2 నోట్, కూల్ ప్యాడ్ నోట్ 3 మరియు రెడ్మి నోట్ 3 లలో దీని కన్నా బెటర్ డిస్ప్లేలు ఉన్నాయి. స్మాల్ స్క్రీన్ వలన కంపెని కు ఫోన్ ను చిన్నగా తయారు చేసే అవకాశం దొరికింది కాని డిస్ప్లే లోనే క్వాలిటీ లేకపోవటం ఆ పాయింట్ ను కొంచెం వెన్నకి నెట్టింది. దీనికి తోడూ లెనోవో vibe యూజర్ ఇంటర్ఫేస్ 2GB ర్యామ్ లో ఎక్కువ ర్యామ్ తీసుకోవటమే కాక ui ఫీచర్స్ ను కూడా పెద్దగా ఇవటం లేదు. థీమ్ మేనేజర్ ఉంది కాని జస్ట్ 6 థీమ్స్ ఉన్నాయి. uninstall చేసుకోవటానికి వీలు అయ్యే ప్రీ లోడెడ్ యాప్ దాదాపు 6 ఉన్నాయి ఫోనులో. మేము టెస్టింగ్ కొరకు రెగ్యులర్ యాప్స్ ను ఇంస్టాల్ చేస్తే, లాలిపాప్ 5.1.1 పై రన్ అవుతున్న లెనోవో K5 ప్లస్ లాగ్స్ చూపించింది.

పెర్ఫార్మెన్స్: లాగ్స్ ఉన్నాయి
పెర్ఫార్మెన్స్ కూడా గ్రేట్ గా లేదు. స్నాప్ డ్రాగన్ 616 SoC  slight గా ఇంప్రూవ్ అయ్యింది 615 మీద. కాని హిటింగ్ ను బాగానే మేనేజ్ చేస్తుంది 615 తో కంపేర్ చేస్తే. డిఫరెంట్ ప్రోసేసర్స్ ఉన్నప్పటికీ రెండు ఫోనుల్లో సిమిలర్ పవర్ ఉన్నా గేమింగ్ లో కూల్ ప్యాడ్ నోట్ 3 కన్నా బెటర్ గా లేదు K5 ప్లస్. హాఫ్ an hour గేమింగ్ చేస్తే హీట్ అవుతుంది. ప్రొసెసర్ చాలా తొందరగానే హీట్ అయితే పవర్ ను తగ్గించేసుకుంటుంది. బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి డే టు డే టాస్క్స్ లో కూడా ఫోన్ అప్పుడప్పుడు లాగ్ అవుతుంది.

Lenovo Vibe K5 Plus
Create bar charts

మరొక వైపు ఆడియో పెర్ఫార్మెన్స్ ఈ కేటగిరి లో simply బెస్ట్. రెండు డాల్బీ atmos enabled స్పీకర్స్ ఉన్నాయి ఫోన్ వెనుక భాగంలో. సబ్ 10K బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది లౌడ్ సౌండ్ తో వస్తుంది.  హెడ్ ఫోన్స్ లో కూడా క్వాలిటీ బాగుంది. bass ఇంప్రూవ్ అయ్యింది డాల్బీ లో. mids కూడా క్లియర్ గా ఉన్నాయి హెడ్ ఫోన్స్ లో.  అయితే ఫోన్ ను ఫ్లాట్ సర్ ఫేస్ పై పెడితే ఆడియో సౌండ్ తగ్గుతుంది.

బ్యాటరీ: బిలో ఎవరేజ్
ఇది ఇంప్రూవ్ అవ్వాలి. గీక్ బెంచ్ 3 టెస్ట్ లో 5.5 గంటలు వచ్చింది బ్యాక్ అప్. చాలా పూర్ అని చెప్పాలి. కూల్ ప్యాడ్ నోట్ 3 10 గంటలు వస్తుంది. రివ్యూ చేస్తున్నప్పుడు రెండు సార్లు చార్జింగ్ చేయవలసి వచ్చేది రోజు కు.

కెమెరా: లైటింగ్ లో మాత్రమే బాగుంది.
లాస్ట్ గా K5 ప్లస్ లో ఉన్న 13MP కెమెరా విషయానికి వస్తే రెడ్మి నోట్ 3(16MP ఉంది దీనిలో) కన్నా బెటర్ గా లేదు. ఒక్క క్వాలిటీ విషయమే కాదు కెమెరా యాప్ ఫాస్ట్ విషయంలో కూడా రెడ్మి నోట్ 3 బెటర్. రెండు ఫోనుల కంప్లీట్ కెమెరా కంపేరిజన్ కు ఈ లింక్ లోకి వెళ్ళండి. కూల్ ప్యాడ్ నోట్ 3 మరియు meizu M2 నోట్ మొబైల్స్ కు మాత్రం దగ్గరగా ఉంటుంది K5 ప్లస్. 
నార్మల్ లైటింగ్ లో మంచి ఇమేజెస్ ఇస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ మరియు కలర్స్ accurate గానే ఉన్నాయి. ఆటో ఫోకస్ మరియు షట్టర్ రెస్పాన్స్ మాత్రం కూల్ ప్యాడ్ నోట్ 3 లేదా Meizu కన్నా ఫాస్ట్ గా లేవు. కంపెని low లైటింగ్ లో నాయిస్ ను తగ్గించే ప్రయత్నం చేసింది కాని Low లైటింగ్ లో ఫోటోస్ బెస్ట్ కాదు. ఇక్కడ కూడా రెడ్మి నోట్ 3 దీని కన్నా బెటర్ అని చెప్పాలి.
సింపుల్ గా చెప్పాలంటే కూల్ ప్యాడ్ నోట్ 3 అండ్ Meizu M2 నోట్ లానే మంచి ఫోటోస్ ఇస్తుంది కాని ఫాస్ట్ గా లేదు. అలాగే ఈ క్వాలిటీ మరియు ఫాస్ట్  రెండు విషయాలలోనూ రెడ్మి నోట్ 3 కన్నా తక్కువే K5 ప్లస్.ఫ్రంట్ కెమెరా డిసెంట్ ఫోటోస్ ఇస్తుంది. beautify సెట్టింగ్ లో మరింత tweaking చేయగలరు కూడా. సింపుల్ గా ఉంది యాప్. కాని emboss, mono, sepia etc వంటి ఫీచర్స్ అందిస్తుంది.

View post on imgur.com

బాటం లైన్
లెనోవో K5 ప్లస్ పర్టికులర్ గా మంచి ఫోన్ కాదు. డిస్ప్లే మరియు కెమెరా లలో issues ఉన్నా accept చేయగలరు కాని బ్యాటరీ లైఫ్ మరియు పెర్ఫార్మన్స్ విషయంలో accept చేయలేరు ఫోన్ పనితనాన్ని. Meizu M2 నోట్, కూల్ ప్యాడ్ నోట్ 3 కన్నా తక్కువ వెనుక బడి ఉంటే రెడ్మి నోట్ 3 కు చాలా వెనుక బడి ఉంది.

రెడ్మి నోట్ 3 కంప్లీట్ వీడియో అండ్ text రివ్యూ లింక్
Meizu M2 నోట్ రివ్యూ
కూల్ ప్యాడ్ నోట్ 3 రివ్యూ

లెనోవో Vibe K5 ప్లస్ Key Specs, Price and Launch Date

Price:
Release Date: 15 May 2017
Variant: 16GB
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    5" (1080 x 1920)
  • Camera Camera
    13 | 5 MP
  • Memory Memory
    16 GB/2 GB
  • Battery Battery
    2750 mAh
Hardik Singh
Hardik Singh

Email Email Hardik Singh

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. Read More

Advertisements
Advertisements

లెనోవో Vibe K5 ప్లస్

Buy now on flipkart 5990

లెనోవో Vibe K5 ప్లస్

Buy now on flipkart ₹ 5990

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status