ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL Review

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Jun 06 2016
ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL  Review
  • PROS
  • గుడ్ పెర్ఫార్మన్స్
  • built బాగుంది
  • గుడ్ బ్యాటరీ
  • CONS
  • కెమెరా బెటర్ గా ఉండాలి

తీర్పు

మీకు బ్యాటరీ ప్రధానమైతే ఇది తీసుకోవచ్చు కచ్చితంగా. పెర్ఫార్మన్స్ వైజ్ గా కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో టాప్ 3 స్మార్ట్ ఫోన్స్ under 10,000 Rs, ఇదీ కూడా ఒక ఫోన్. కాని రెడ్మి నోట్ 3 దీని కన్నా బెటర్. బ్యాటరీ కూడా దాదాపు సేమ్ ఉంటుంది. బెటర్ కెమెరా కూడా ఉంది రెడ్మి లో.

BUY ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL detailed review

స్నాప్ డ్రాగన్ 410 నుండి 615 SoC కు అప్ గ్రేడ్ చేసి మరియు ఇంబ్లిట్ స్టోరేజ్ ను 16GB నుండి 32GB కు పెంచి ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ కొత్త వేరియంట్ ను సేమ్ 5000 mah బ్యాటరీ తో 10,000 రూ లకు లాంచ్ చేసింది.


పెర్ఫార్మన్స్: ఇంప్రూవ్ అయ్యింది
ప్రాసెసర్ మార్చటం వలన స్పీడ్ పెరిగింది. ఇప్పుడు ఈజీగా ఈ ఫోన్ 10 వేల లోపు బడ్జెట్ లో టాప్ 3 ఫోనుల్లో ఒకటిగా ప్లేస్ సంపాదించుకుంది. సోషల్ మీడియా, మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ వంటివి ఈజీగా రన్ అవుతున్నాయి. 32GB స్టోరేజ్ కూడా ఎక్కువ యాప్స్ ను ఇంస్టాల్ చేసుకునేందుకు useful. 12 యాప్స్ ఉన్నా 2GB ర్యామ్ కూడా బాగా manage చేస్తుంది. ఫోన్ లో ఉన్న మరొక అప్ గ్రేడ్ ఏంటంటే ఫోన్ మార్ష్ మల్లో OS తో వస్తుంది. మార్ష్ మల్లో బెటర్ optimisation తో వస్తుంది కాబట్టి రామ్ usage కూడా తక్కువుగా ఉంటుంది.

గేమింగ్ పెర్ఫార్మన్స్ కూడా improve అయ్యింది. ఇప్పుడు బెటర్ గ్రాఫిక్స్ అండ్ స్మూత్ మొబైల్ గేమింగ్ పెర్ఫార్మన్స్ కూడా ఇస్తుంది మొదటి వేరియంట్ కన్నా. adreno 405 GPU ఉంది దీనిలో. ప్రివియస్ వేరియంట్ లో adreno 306 GPU ఉంది. అయితే ఒకే సారి multiple గేమ్స్ ను ఓపెన్ చేస్తే ఫోన్ అప్పుడప్పుడు stutter(ఆగుతూ రన్ అవటం) అవుతుంది. కూల్ ప్యాడ్ నోట్ 3 తో పోల్చే అంత ఓవర్ ఆల్ గేమింగ్ పెర్ఫర్మన్స్ ఉంది. అయితే రెడ్మి నోట్ 3 తో కంపేర్ చేస్తే మాక్స్ తక్కువే గేమింగ్ పెర్ఫార్మన్స్ లో.

Asus Zenfone Max (2016)
Create bar charts

బ్యాటరీ: బాగుంది
బ్యాటరీ సేమ్ అదే 5000 mah ఉంది. SoC అప్ గ్రేడ్ అయితే ఎక్కువ బ్యాటరీ తీసుకోవాలి కదా. కాని ఇది సేమ్ బ్యాక్ అప్ ఇస్తుంది. నార్మల్ usage లో అంటే రెండు మూడు కాల్స్, సోషల్ మీడియా surfing, మ్యూజిక్, 20 mins youtube స్ట్రీమింగ్, 30 mins వీడియో వాచింగ్ తో ఫోన్ one and half day వచ్చింది. 4G లో మరింత సేపు వీడియో లను చూస్తె కొంచెం ఫాస్ట్ గా డ్రాప్ అవుతుంది కాని కంప్లీట్ డే వస్తుంది. ఒక గంట సేపు casual గేమ్స్ ప్లే చేస్తే బ్యాటరీ 18 పెర్సెంట్ డ్రాప్ అయ్యింది. గిక్ బెంచ్ టెస్ట్ లో 14 గంటలు వచ్చింది బ్యాక్ అప్. సో బెస్ట్ బ్యాక్ అప్ ఉంది దీనిలో కూడా.

డిజైన్ అండ్ బిల్డ్: బాగుంది కాని కంపేర్ చేస్తే outdated
డిజైన్ ఏమి చేంజ్ కాలేదు. ప్లాస్టిక్ బాడీ. వెనుక faux leather గ్రిప్ బాగుంటుంది. కాని వెయిట్ బాగా ఎక్కువ. 202 గ్రా. ఫింగర్ ప్రింట్ అండ్ మెటల్ బాడీ లేకుండా ఇంత బరువు బ్యాటరీ వలన వచ్చింది. ఇదే రేంజ్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అండ్ మెటల్ బాడీస్ తో వస్తున్నాయి కరెంట్ మార్కెట్ లో.(eg: Meizu M3 నోట్)

కెమెరా: ఫర్వాలేదు
సేమ్ కెమెరా సెట్ అప్. 13MP రేర్ laser తో వస్తుంది. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మాత్రం లేదు. తక్కువ డిటేల్స్ ఉంటాయి ఫోటోస్ లో అలాగే oversaturated. Low లైటింగ్ లోని ఫోటోస్ ఇంకా తక్కువ క్వాలిటీ. నాయిస్ increase అవుతుంది. కాని ప్రైస్ తో పోలిస్తే కెమెరా ఇంకా డీసెంట్ గా ఉన్నట్లే. క్రింద samples చూడగలరు.
 

 

 

డిస్ప్లే అండ్ UI: సేమ్
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో కు అప్ గ్రేడ్ అయ్యింది కాని UI లో కొత్త మార్పులు ఏమీ లేవు. కాని ఆసుస్ జెన్ ఫోన్ UI ఫంక్షన్స్ ఎక్కువుగా ఉంటాయి. అలాగే థీమ్స్ కూడా. 

బాటం లైన్
మీకు బ్యాటరీ ప్రధానమైతే ఇది తీసుకోవచ్చు కచ్చితంగా. పెర్ఫార్మన్స్ వైజ్ గా కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో టాప్ 3 స్మార్ట్ ఫోన్స్ under 10,000 Rs, ఇదీ కూడా ఒక ఫోన్. కాని రెడ్మి నోట్ 3 దీని కన్నా బెటర్. బ్యాటరీ కూడా దాదాపు సేమ్ ఉంటుంది. బెటర్ కెమెరా కూడా ఉంది రెడ్మి లో.

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL Key Specs, Price and Launch Date

Release Date: 05 Jun 2016
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    NA
  • Camera Camera
    NA
  • Memory Memory
    NA
  • Battery Battery
    NA
logo
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Advertisements
Advertisements

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status