ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser 5.5 ZE550KL Review

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Sep 01 2015
ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser 5.5 ZE550KL  Review
DIGIT RATING
63 /100
  • design

    71

  • performance

    72

  • value for money

    39

  • features

    83

User Rating : 5/5 Out of 1 Reviews
  • PROS
  • 10 వేల బడ్జెట్ లో laser ఆటో ఫోకస్ తో బెస్ట్ కెమేరా
  • బిల్డ్ క్వాలిటి మరియు జెన్ UI బాగుంది.
  • CONS
  • ఏవరేజ్ పెర్ఫార్మన్స్
  • 1080P డిస్ప్లే లేదు

తీర్పు

Laser అనేది హై ఎండ్ ఫోనుల్లో ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ గా ఆటో ఫోకస్ ను ఇస్తుంది. సో దాని వలన ఈ మోడల్ లో మంచి కెమేరా, బిల్డ్ క్వాలిటి ఉన్నాయి. ఇవి మీకు ఎక్కువ ప్రాధన్యత అయితే ఆసుస్ లేసర్ కరెక్ట్ ఫోన్ 10K బడ్జెట్ లో. పెర్ఫార్మన్స్ లో మాత్రం యురేకా ప్లస్ అండ్ meizu m2 నోట్ కన్నా తక్కువ ఆసుస్ లేసర్.

BUY ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser 5.5 ZE550KL
Buy now on amazon అందుబాటు 7999
Buy now on flipkart స్టాక్ లేదు 8499

ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser 5.5 ZE550KL detailed review

9,999 రూ లకు ఆసుస్ జెన్ ఫోన్ 2 laser మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. 5 in డిస్ప్లే, 2070mah బ్యాటరీ తో  ZE500KL మోడల్, 5.5 in డిస్ప్లే - 3000 mah బ్యాటరీ తో  ZE550KL మోడల్ వస్తున్నాయి.


laser అంటే చాలా ఫాస్ట్ గా ఆటో మేటిక్ ఫోకస్ ను చేస్తుంది. సో బెటర్ ఫోకస్ మరియు డైనమిక్ ర్యాంజ్ వలన మంచి క్వాలిటీ ఇమేజెస్ వస్తాయి. ఈ లేసర్ ఫీచర్ హై ఎండ్ ఫోనుల్లో ఉంటుంది. ఇక్కడ రివ్యూ చేసిన మోడల్ 5.5in డిస్ప్లే - 3000 mah ఉన్న ZE550KL మోడల్.

బిల్డ్ అండ్ డిజైన్: సేమ్ ఓల్డ్ డిజైన్ అండ్ స్ట్రాంగ్ బిల్డ్
అన్ని ఆసుస్ ఫోనులకి దీనికీ ఎటువంటి తేడా లేదు. బిల్డ్ వాటిలానే స్ట్రాంగ్ గా ఉంది. ఎప్పటినుండో జెన్ ఫోన్ 2 పేరును అలానే పెట్టి స్పెసిఫికేషన్స్ మాత్రం మార్చి మార్కెట్ లోకి కొత్త మోడల్స్ ను విడుదల చేస్తుంది. మరీ దగ్గరికీ చూస్తేనే కాని జెన్ ఫోన్ 2 ఒరిజినల్ మోడల్ కు వీటికి తేడా కనిపెట్టడం కష్టం.

డిస్ప్లే అండ్ UI: బాగున్నాయి
5.5 in 720P డిస్ప్లే ఉంది దీనిలో. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం అన్నీ 1080 P ఫుల్ HD డిస్ప్లే లు వస్తున్నాయి కాని ఆసుస్ 720P డిస్ప్లే ను మాత్రమే ఇందులో జోడించింది. కాని ఓవర్ ఆల్ గా డిస్ప్లే బాగుంది. వ్యూయింగ్ ఏంగిల్స్ డిసెంట్ గా ఉన్నాయి. saturation బాగుంది.
జెన్ ui కూడా అదే వెర్షన్ తో వస్తుంది. బాగుంది. మంచి ఆప్షన్స్ ఉన్నాయి. డబుల్ tap చేస్తే హోం స్క్రీన్ పై.. ఫోన్ లాక్ అవటం, అన్ లాక్ అవటం జరుగుతుంది.

కెమేరా:
బ్యాక్ 13MP కెమేరా ఉంది. దానికి అదనంగా laser ఆటో ఫోకస్ ఉంది. ఇది చాలా ఫాస్ట్ గా ఆటో ఫోకస్ ను ఇస్తుంది. బాగా పనిచేస్తుంది. మంచి డిటేల్స్ తో ఫోటో వస్తుంది. కలర్స్ కూడా బాగున్నాయి. డైనమిక్ ర్యాంజ్ మరియు ఫీల్డ్ డెప్త్ ఇమ్ప్రేస్సీవ్. నైట్ అండ్ Low లైట్ లో తీసిన ఫోటోలు కూడా బాగా వస్తాయి. కాని Low లైట్ లో ఫోటోలు తీస్తే ఎక్కువ సమయం తీసుకుంటుంది ఫోటో ను ప్రాసెస్ చేయటానికి. సాఫ్ట్ వేర్ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇస్తుంది కెమేరా కు. ఓవర్ ఆల్ గా 10 వేల లోపు లేసర్ ఆటో ఫోకస్ పెట్టి.. సక్సెస్ ఫుల్ గా అవుట్ పుట్ ఇచ్చి ఫోన్ స్థాయి పెంచింది ఆసుస్.


 

Asus Zenfone 2 Laser

పెర్ఫార్మన్స: ఇదే బడ్జెట్ లో దీని కన్నా బెస్ట్ పెర్ఫార్మర్స్ ఉన్నాయి
ఈ సెగ్మెంట్ లో మార్పు వచ్చింది. మిగిలిన జెన్ ఫోన్ 2 మోడల్స్ లా లేదు. దీనిలో స్నాప్ డ్రాగన్ 410 SoC ఉంది. ఇది ప్రస్తుతం క్వాల్ కామ్ SoC అన్నింటిలోనూ వీక్ అయినది స్కోర్స్ పరంగా చుస్తే. 10K బడ్జెట్ లో ఫోన్ ప్రైస్ ను పెట్టేందుకు కంపెని ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. ఒరిజినల్ జెన్ ఫోన్ 2 మోడల్ లో ఇంటెల్ ప్రొసెసర్ ఉన్నాయి. సో ఇంటెల్ కన్నా ఇది తక్కువ పనితనం చూపిస్తుంది. చాలా పనులు బాగా చేస్తుంది కాని పెద్ద పెరర్మార్ ఫోన్ కాదు ఇది. గేమింగ్ లేదా ఎక్కువ ప్రొసెసర్ పవర్ తీసుకునే పనులు ఏమైనా చేస్తే తగ్గుతుంది దీని పవర్. డెయిలీ పనులలో కూడా ఇది చిన్న చిన్న లాగ్స్ చూపిస్తుంది. యురేకా ప్లస్ అండ్ meizu m2 నోట్ లతో కంపేర్ చేస్తే అసుస్ laser Low పవర్ ఫుల్... పెర్ఫార్మన్స్ వైస్ గా. కాలింగ్ మరియు ఆడియో పనితనం మాత్రం బాగానే ఉన్నాయి. క్రింద బెంచ్ మార్క్ స్కోర్స్ ను గమనించండి.
 

Asus Zenfone 2 Benchmarks | Create infographics

బ్యాటరీ: బెస్ట్
ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. పైన మొదటిగా చెప్పినట్టు.. 5in డిస్ప్లే కు 2070 mah బ్యాటరీ, 5.5 in మోడల్ కు 3000 mah బ్యాటరీ ఇస్తుంది ఆసుస్. సో చూసి జాగ్రత్తగా కొనండి. ఇకపోతే ఈ ZE550KL మోడల్ లో 3000 mah బ్యాటరీ చాలా బాగుంది. హెవీ కు నార్మల్ కు మధ్య రకం యూసేజ్ తో ఫోన్ వాడితే ఒక రోజు కంప్లీట్ గా వచ్చింది. ఇంక నార్మల్ యూసేజ్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. గేమింగ్ ఆడే తప్పుడు బ్యాటరీ త్వరగా అవుతుంది అన్నీ ఫోనుల వలె. కాని బాగుంది. సాఫ్ట్ వేర్ లో కూడా పవర్ సేవింగ్ మోడ్స్ ఉన్నాయి.



బాటమ్ లైన్: 
Laser అనేది హై ఎండ్ ఫోనుల్లో ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ గా ఆటో ఫోకస్ ను ఇస్తుంది. సో దాని వలన ఈ మోడల్ లో మంచి కెమేరా, బిల్డ్ క్వాలిటి ఉన్నాయి. ఇవి మీకు ఎక్కువ ప్రాధన్యత అయితే ఆసుస్ లేసర్ కరెక్ట్ ఫోన్ 10K బడ్జెట్ లో. పెర్ఫార్మన్స్ లో మాత్రం యురేకా ప్లస్ అండ్ meizu m2 నోట్ కన్నా తక్కువ ఆసుస్ లేసర్.

ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser 5.5 ZE550KL Key Specs, Price and Launch Date

Expected Price:
Release Date: 12 Sep 2016
Variant: 16GB
Market Status: Discontinued

Key Specs

  • Screen Size Screen Size
    5.5" (720 x 1280)
  • Camera Camera
    13 | 5 MP
  • Memory Memory
    16 GB/2 GB
  • Battery Battery
    3000 mAh
Hardik Singh
Hardik Singh

Email Email Hardik Singh

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. Read More

Advertisements
Advertisements

ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser 5.5 ZE550KL

ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser 5.5 ZE550KL

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status