Yoga 920 కన్వర్టబుల్ - i7   Review: లెనోవా యోగ 920 కన్వర్టిబుల్ సెగ్మెంట్ లో  ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.

Yoga 920 కన్వర్టబుల్ - i7 Review: లెనోవా యోగ 920 కన్వర్టిబుల్ సెగ్మెంట్ లో ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.

Santhoshi   |  18 Feb 2021
DIGIT RATING
86 /100
  • design

    87

  • performance

    81

  • value for money

    87

  • features

    89

Yoga 920 కన్వర్టబుల్ - i7 detailed review

చాలా ల్యాప్టాప్లు  సాధారణంగా అదే పెర్ఫార్మన్స్ ,  అదే అనుభూతి కలిగి ఉంటాయి . దీనికి విరుద్ధంగా, ఆపిల్ మాక్బుక్ వారి సొంత ఆకర్షణ కలిగి వుంది , కానీ విండోస్ లాప్టాప్ల రంగాల్లో, ఇది ప్రత్యేక ల్యాప్టాప్ మరియు  గేమింగ్ ల్యాప్టాప్ల లో టాప్ లో  ఉంటుంది. ఉదాహరణకు, HP స్పెక్టర్ ని  తీసుకోండి, ఇది పర్ఫెక్ట్  కాదు, కానీ దీనికి కొంత ఆకర్షణ ఉంది. డెల్ యొక్క XPS 13 ఇటువంటిదే . అదే పద్ధతిలో, లెనోవో 900 సిరీస్ యోగ ల్యాప్టాప్ లు  కూడా భిన్నంగా ఉంటాయి. ఇక లెనోవో  యోగ 720 మంచి కెపాసిటీ మరియు బెస్ట్ లుకింగ్ తో  అల్ట్రాపోర్టబుల్ డిజైన్లలో ఒకటి . కొన్ని మార్గాల్లో, లెనోవా యోగ 900 ఉపయోగించడం మొత్తం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది .


బిల్డ్ మరియు డిజైన్
ఇది ఎల్లప్పుడూ డిజైన్ లో బెస్ట్ గా కనిపిస్తుంది . లెనోవా యోగ 920 ని  చూడటానికి క్వయిట్ సింపుల్ గా  సన్నగా  మరియు లైట్  కన్వర్టిబుల్ ల్యాప్టాప్ గా చెప్పవచ్చు . అవును, HP స్పెక్టర్ X360 ఈ ఒక కఠినమైన పోటీ ఇస్తుంది . లాప్టాప్ కి  గ్లాస్ లిడ్  కవర్ అనేది , ల్యాప్టాప్ కి  ఒక యూనిక్ లుక్ ని  అందిస్తుంది. ఇది ఇక్కడ ప్రైమ్ డిజైన్ ఎలిమెంట్  మాత్రమే కాదు గ్లాస్ కూడా అన్ని అల్యూమినియం చాసిస్  మరియు సిగ్నేచర్ వాచ్-బ్యాండ్ హింజ్ తో బాగా అనుసంధానించబడుతుంది.

అల్యూమినియం చాసిస్  ఇతర ఫ్లాగ్షిప్  పోర్టబుల్ నోట్బుక్లతో సమానంగా ఉండగా, జీరో ఫ్లెక్స్ ను అనుమతిస్తుంది, ఇది మా దృష్టిని ఆకర్షించే మెరుగైన హింజ్ . ఇది చాలా గట్టి మరియు అత్యంత కోణాల వద్ద పడిపోయే లేకుండా స్థానంలో ఉండగలరు. వాస్తవానికి,ఇది మేము ఎన్నడూ చూడని అత్యుత్తమ హింజ్ .

 

 

Yoga 920 కన్వర్టబుల్ - i7 Key Specs, Price and Launch Date

Price: ₹149.999
Release Date: 26 Mar 2018
Variant: None
Market Status: Launched

Key Specs

  • OS OS
    Windows 10 Home
  • Display Display
    13.9" (1920 x 1080)
  • Processor Processor
    Intel® Core™ i7 8th Gen | NA
  • Memory Memory
    512 GB SSD NA/16GB DDR4
Santhoshi

Advertisements
Advertisements

Yoga 920 కన్వర్టబుల్ - i7

Yoga 920 కన్వర్టబుల్ - i7

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.