సోనీ VAIO ఫీట్ 15 SVF 1521 2 Review

బై Vishal Mathur | అప్‌డేట్ చేయబడింది May 13 2015
సోనీ VAIO ఫీట్ 15 SVF 1521 2  Review
DIGIT RATING
80 /100
  • design

    80

  • performance

    70

  • value for money

    80

  • features

    80

  • PROS
  • బాగా నిర్మింపాబడినది
  • చాలా మంచి బ్యాటరీ లైఫ్
  • సౌకర్యవంతమైన ప్రదర్శన్ (డిస్ప్లే)
  • ఆడియో పర్ఫార్మెన్స్ చాలా బలమైన పాయంట్.
  • CONS
  • కేవలం 2GB రామ్ కలదు
  • కీబోర్డ్ ప్రతిస్పందన అంత షార్ప్ గా లేదు.

తీర్పు

సందేహం లేకుండా సోనీ VAIO ఫీట్ 15 A (  SVF 15212 SNB) చాలా  ఆకట్టుగొనే విధముగా ఉన్నది. 34,990 ధర లో అన్ని స్పెక్స్ తో లభిమించడం చాలా ఆరుదు, దీని నిర్మాన్యన్యన్న్యత చాలా గొప్పగా ఉన్నది, మూక్యముగా చెక్కి నట్టుగా ఉన్న లుక్స్ , ఖరీదైన అనుభూతి కలిగిస్తునది. ముఖ్యముగా  ట్టెస్టేడ్ బ్యాటరీ లైఫ్ వాస్తవ ప్రపంచం కి అనుగుణముగా ఉన్నది. దీనికి నిజమైన ప్రత్యర్ధి అంటే  HP స్లీక్ బుక్ 15  మాత్రమే, కానీ ఏది ఎంచుకుంటారో , ఆది మీ ఒక్క ప్రేఫ్రేన్సే మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు మధ్య సోనీ వాో  డిసైన్ మరియు ఆడియో పర్ఫార్మెన్స్ ఆధారముగా విజయత అని చెప్పాలి. కీబోర్డ్ పని తీరు లో హ్ పి స్లీక్ బుక్ సులభాం.

 నిజాయతీగా చెప్పాలి అంటే  ఇంత వరకు సోనీ లో సరసమైన ధరలో  లాభయమైయ లాప్ టాప్స్ నిర్మాణ న్యన్న్యత లో ఇంకా పని తీరులో కూడా రాజీ పది నట్టు గా చెప్పాలి HP స్లీక్ బుక్ మరియు ,లెనోవో ఈ పద్ సీరీస్ తో పోలిచినప్పుడు. ఏతే నవినకి౦చ్ బడిన కంపనీ తీరు తో ఫీట్ సీరీస్ బాగా పని చేస్తూ౦ది అనాలి. క్రోత గా చూసేవరికి ధర తెలియకపోతే ,35,000 వేలు అంటే నమ్మరు, లోక్క్స్ చూసి ఇంకా పది వేలు ఎక్కువగా ఉహించు కుంటారు, దీని గురుంచి చెప్పటానికి ఇది ఒక మంచి ప్రారంభం.

BUY సోనీ VAIO ఫీట్ 15 SVF 1521 2
Buy now on flipkart స్టాక్ లేదు 42000

సోనీ VAIO ఫీట్ 15 SVF 1521 2 detailed review

బిల్ట్ & డిసైన్( ఏ జాబ్ వెల్ డన్)


సాధారణముగా ఉండే వాో కి గుండ్రముగా అంచులతో, మ్యాట్ బ్ల్యాక్ ఫినిష్ తో ఫీట్ 15E  కి కర్వీ లోక్క్వచ్చి౦ది. స్లిమేస్ట్ మషీన్ ఆంటనికీలేదు, కానీ నిర్వహణాకి ఫుట్ ప్రింట్ పరముగా, ఇంకా బరువు పరముగా మరియు, 15.5 ఇంచ్ డిస్ప్లే సైస్ గుర్తుపెట్టుకుంటే, బాగుంది అనాలి. ఫీట్ 15E లో చూపిన నిర్మాన్యన్యన్న్యత, మంచి మెటీరియల్స్ వాడుక, ముగ్ధపరిచైి.  మ్యాట్ఫినిష్ వలన వెళ్ళి ముద్రలు, ఇంకా దుమ్ము ను౦చి విముక్తి.

లీడ్ మెడ సాధారణ వాో లోగో మరియు చిన్న ఫాంట్ లో సోనీ బ్రాండ్ కనిపిస్థై.  అన్ని సైసెలొ కీ ప్యాడ్ రంగు మ్యాట్ బ్ల్యాక్ రంగులో ఉన్నై. స్క్రీన్ చుట్టూ ఉన్న నొక్కు ( బెసల్స్) ప్రత్యర్ధులు మాదిరిగా కాక నిగరింపు కొ౦చెము తక్కువ గా ఉణాది. చాలా మషీన్ లు  నాన్ గ్లాసీ ఫినిష్ తో మట్టి ఏర్పేదఏ విధముగా తయారు చేయబడినవి.

ఓవర్ ఆల్ డిసైన్ విషయంలో సోనీ ఫీట్ , డిసైన్ కువర్వ్స్ తో మరియు సరల రేఖలు తో  మొత్హముగా బాగా వున్న్ద్,పోర్ట్ ప్లేస్మెంట్ సంప్రధయముగా ఉణాది, కుడి వైపు ఆప్టికల్ డ్రైవ్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నై, ఎడమ వైపు HDMI ఔట్, ఇంకా ఎతర్నెట్ పోర్ట్, ఉదరముగా కూలింగ్ వెంట్ ఇవ్వబడినది. కాకపోతే స్పిన్నెస్ డిసైన్ లో చిన్న తపీధము  జరిగింది,  కీ బోర్డ్ డెక్ ముగింపులో పోర్ట్స్ ఉంచబడినవి, దీని వలన నీడ ఏర్పడుతోంది, వాడకం లో ఇబ్బంది కళగా వక్చు, చేతి వెల్ల అనుభూత్ తో పోర్ట్స్ వ్డుకా జరపవచ్చు కానీ ప్లగ్ ఇన్ చేసేముందు క్రింధకి చూడాలి. ఫీట్ 15E కీ బోర్డ్ అమరిక కొ౦చెము క్రింది గా ఉన్నది, నిజానికిధిర్గకాలంలో టైప్లో చాలా సౌకర్యం అనే చెప్పాలి, ఆపల్ మ్యాక్ బుక్ తరహాలో.

మొత్హముగా  ఇది వరకు లభ్యమిన సరసమైన ధర గల సోనీ నోట్ బుక్స్ తో పోలిచినప్పుడు,ఫీట్ 15E పూర్తిగా ప్రతికూలంగా ఉణాది ఇంకా చాలా ఖరిధు మషీన్ లుక్ వచ్చినది. మంచి డిసైన్ టేస్ట్ తో మరియు నిర్మాణం హృదయం తో చేశారు.  మిగిలిన బజెట్ ల్యాప్టాప్స్ మాదిరిగా చాసిస్ వంగటం, కీ బోర్డ్ మధ్య లో గట్టి గా నొక్కి నప్పుడు, లోపలికి వెళ్ల్ల్టాం లేదు. బరువు పరం గా 2.5 క్ జె లు తక్కువ కాదు, కానీ పీర్యాదు చేయవలసిన అవసరం లేదు.

పవర్ ప్యాకేజ్ ప్రామాణిక అవాసర్లు ఈ ధర తో 

 వాో ఫీట్ 15 E యొక్క వివర్ణాలు చాలా పరిమితముగా ఉన్నై, కానీ ఈ ధర లో ఇది చాలా సామన్యాము. ఇంటెల్ కోర్ i3-3227U ప్రోసెసర్ తో,2 GB RAM  కలిగివుంది. దీనికి సమీప ప్రత్యార్డీ అంటే HP స్లీక్ బుక్ 15-B002TX, ఒకే స్పెక్స్   ఇంటెల్ కోర్ ఈ3-3217ఉ, 2గ్బ్ ఒఫ్ రామ్  తో 500 GB  హార్డ్ డ్రైవ్ కలిగి ఉన్నవి.1366* 768 పిక్సల్స్ తో 15.5 లెడ్ డిస్ప్లే కలదు. ఈ మషీన్  HD 4000 చిప్ తి రూం అవుతుంది. సోనీ ఈ మషీన్ విండొస్ 8 (64 బిట్) తో ప్రిల్ొడ్ చేసి అమ్మ్దు చేస్తూ౦ది.

పర్ఫార్మెన్స్ : బేసిక్ కానీ చాలా మంచి బ్యాటరీ లైఫ్.

సోనీ FIT 15 E యొక్క పని తీరు ఉత్తమం, సత్వరాముగా బూట్ అవును, ఎప్స్ డౌన్లోడ్ లో ఇటువంటి అవాంతరాలు ఉందబోవు,మల్టీ టాస్కీంగ్ (బాహువిధములు) పరిమితము, 2 GB RAM వలన, మెదట తెరిచే ఎప్స్ త్వరగా ఓపెన్ అవుతఇ, క్రమేపీ వేగం థగ్గుథున్ది.ఒక 1080p వీడియో ఫైల్ చూసినపుడు, మీకు RAM లేక పోవడం గమనిస్తారు. ప్లేబ్యాక్ సజావుగా ప్రారంభాం అవుతుంది, కానీ టైమ్ లైన్ మీద ఎక్కువుగా హాప్ చేస్తే ,  వీడియో ఆగడం జరగవచ్చు, కొనిిసర్లు, వీడియో క్ర్యాష్ అయ్యే అవకాశం కలదు.ఇది ప్రాధమిక లేక రోజు వారి ఉపగించే వారి కి మేలు, మల్టీ టాస్కీంగ్ మరియు, గేమింగ్ నిర్దిష్ట పరిదీలో చేయవలను. ప్రాధమిక పనులు కోసం , ప్రయాణములో సోనీ ఫీట్ 15 E  ఉపయగం, మంచి బ్యాటరీ లైఫ్ తో, లిమిటెడ్ బజెట్ లో ఇది ఉత్తమం.  

మిగిలిన లాప్ టాప్స్ తో పోల్చినప్పుడు, అద్బుతమైన బ్యాటరీ లైఫ్, బ్యాటరీ లైఫ్ ని ఒత్హిడి గల బ్యాటరీ పరీక్ష లో ఒక సారి చార్జింగ్ తో 2 గంటలు పని చేయటం జరిగింది, అంటే రోజు వారి పనుల్లో 4.5  గంటలు పని జరుగుతూ౦ది. గత్ ఏడాది వచ్చిన అల్ట్రా బుక్ కి దగ్గరగా. పరిమితమైన బజెట్ లో ల్యాప్టాప్ కొణడలిచిన వారికి  స్ రీ.

డిస్ప్లే : ఏ గుడ్ విండొ

ముఖ్యముగా నచ్చే విషయము ఇమిటీ అంటే ఫీట్ 15 E ఒక్క స్ఫుటమైన , ప్రకాశవంతమైన  నాన్ రిఫ్లెక్టివ్ (ప్రతిబింబము)డిస్ప్లే, దీని 15.5 ఇంచ్ స్క్రీన్ వాడుక చాలా సులభమం, ఆఫీస్ లో బ్రైట్ లైట్స్ వెలుగు లో కూడా, రిఫ్లెక్టివ్ డిస్ప్లే నిండిన లాప్ టాప్ మార్కెట్స్ లో  ఈ మషీన్ మ్యాట్ వైపు మొగ్గు చూపడం దీని ప్రత్యాకత. దీని ఒక్క స్ఫస్తామైన మరియు నాయ్స్ ఫ్రీ  రెండరింగ్ కలిగిన స్క్రీన్ చదవటానికి సౌకర్యం.

మల్టీ మీడీయ ప్లే బ్యాక్ శఫీ గా జరిగిన   పరిమిత మైన రెమ్ వలన ఒక్కోక సారి నత్హి గా ప్లే అవచ్చును, కానీ ఫాస్ట్ మోషన్ సీన్స్ బాగా ప్లే అవుతఇీ.60% బ్రైట్నెస్ లో కాంట్రాస్ట్, బ్ల్యాక్ తో సంతులానం బాగా ఉన్నది., అదే విధముగా బ్ల్యాక్స్ లోతు గా లిని పక్షములో కాంట్రాస్ట్ దీనికి కోచ౦మ్ విరుధ్ఛముగా ఉండవచ్చు.

కీ బోర్డ్ : గుడ్  కానీ ఇంకా మొరుగవచ్చు

సోనీ వాో 15E  కీ బోర్డ్  స్పేసింగ్ బాగుంది, పరిమాణము కూడా ఉత్తమైన  కీ బోర్డ్ తో  సమానముగా ఉన్నది, ఆపల్, హ్ పి ఎన్వీdv6 మాదిరిగా, కానీ కీ స్పీడ్, స్పందన మేము ఉహి౦చిన విధముగా లేదు, క్విక్ టైపింగ్ లేదు, ఇక్కడ హ్ప్ స్లీక్ బుక్ ముందుఅడుగు లో ఉన్నది, ఏందుకంటే హ్ పి కొత్హా తారహ కీ బోర్డ్ లను అన్ని మషీన్స్ కి వాడుతుంది దేని వలన చల్ చురుకైన , వేగవంతమైన స్పందన ఉన్నది,
వాో కీ బోర్డ్ కి కొంచెము అలవాటు పడాలి.

ధ్వని బాగుంది, హృదయ్తో, సోల్ తో

సోనీ ఒక్క సౌండ్ సాంకేతిక నైపుణ్యం , స్మార్ట్ ఫోనెలో, ట్యాబ్లెట్స్ ఉండేది,, ఇక ఇప్పుడు, లాప్ టప్స్లో కూడా లభ్యం. x లౌడ్, ఇంకా క్లియర్ ఆడియో, ఎస్ ఫోర్ ఫ్రంట్ సరౌండ్ 3D ఆడియోలభ్యం. హార్డ్ వేర్ పరముగా సబ్ వూఫేర్, ఇంకా రే౦డు స్పీకర్స్ లాభి౦చును, ఇది అంత స్ప్షీట్లో చూపట్నికి మాత్రమే,  సోనీ  మంచి సౌండ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వటానికి ప్రయత్నం చేసి స్ఫలికృతం ఐనది, చిన్న స్పీకర్స్ ఐన పవర్ఫుల్ గా ఉన్నై. ఫీట్ 15e  ఒక్క సౌండ్ పతాక స్థ ఈకి 70%వద్ద జరుగును, అప్పటైివరుకు, సౌండ్ స్పస్థత బగున్ది.ఒక  H D మూవీ చూస్తే దీని ఆడియో పవర్కి ఆకర్షితులు అవుతారు. హెడ్ ఫోన్స్ ద్వారా సౌండ్ సిస్టమ్ ఒక ఆహ్లాదము పో౦దావచ్చూ. మ్యూసిక్ ఐన మూవీ ఇన దీని సౌండ్ స్పీకర్స్ బీట్స్ ఆడియో కలిగిన  హ్ పి ఎన్వీ dv6 కి దాగ్గరగా ఉంటాఈ. వాటిలో కలిగే సౌండ్ ట్వీకింగ్ ఇందులో మేకు కనిపించదు.

కొనుగోలు చేయాలా వద్దా

ఎటువంటి సందేహం లేకుండా చేయండి, సోనీ వాో ఫీట్ మషీన్స్ చాలా మనోహరముగా వున్నై. ముఖ్యముగా ఆ ధరలో (34990) చాలా ప్రమాణాలు దొరుకుత్ాఈ. దీని నిర్మాన్యన్యన్న్యత చాలా గొప్పగా ఉన్నది, మూక్యముగా చెక్కి నట్టుగా ఉన్న లుక్స్ , ఖరీదైన అనుభూతి కలిగిస్తునది. ముఖ్యముగా  ట్టెస్టేడ్ బ్యాటరీ లైఫ్ వాస్తవ ప్రపంచం కి అనుగుణముగా ఉన్నది. దీనికి నిజమైన ప్రత్యర్ధి అంటే  HP స్లీక్ బుక్ 15  మాత్రమే, కానీ ఏది ఎంచుకుంటారో , ఆది మీ ఒక్క ప్రేఫ్రేన్సే మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు మధ్య సోనీ వాో  డిసైన్ మరియు ఆడియో పర్ఫార్మెన్స్ ఆధారముగా విజయత అని చెప్పాలి. కీబోర్డ్ పని తీరు లో హ్ పి స్లీక్ బుక్ సులభాం, కానీ రోజు లో 200 పదాలు
 టైప్ చేయవలిసి ఉంటుంది అంటే , ఒక ముఖ్యమైన  నిర్న్యము, తీసుకోవాలి.

 

సోనీ VAIO ఫీట్ 15 SVF 1521 2 Key Specs, Price and Launch Date

Price:
Release Date: 01 Jul 2013
Market Status: Launched

Key Specs

  • OS OS
    Windows 8 (64 bit)
  • Display Display
    15.5" (1366 x 768)
  • Processor Processor
    Intel Core i3 (3rd Generation) | 1.9 Ghz
  • Memory Memory
    500 GB Serial ATA/2GB DDR3
Vishal Mathur
Vishal Mathur

Email Email Vishal Mathur

About Me: https://plus.google.com/u/0/107637899696060330891/posts Read More

Advertisements
Advertisements

సోనీ VAIO ఫీట్ 15 SVF 1521 2

Buy now on flipkart 42000

సోనీ VAIO ఫీట్ 15 SVF 1521 2

Buy now on flipkart ₹ 42000

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status