80
80
90
70
ముక్కు సూటిగా చేప్పాలిఅంటే చాలా తెలివైనది, తక్కువా ధర లో, మంచి బ్యాటరీ లైఫ్ తో, సూటిగా పని సమర్ధ్యము గలది ఈ క్రోమ్ బూక్.గూగుల్ ఒక్క అప్స్ మరియు సేవలు వాడిన అనుభవం గల వారు ఎవరేనా , దీనికి మారటానికి ఇష్టపడతారు. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మీద ఆధారము గల వారికి ఈ మార్పు కొ౦చము కష్టము , కొన్నిసంధర్భాలు లో వాడుక ఆశద్యము. ఈ క్రోమ్ బుక్ .స్టూడెంట్స్, గృహ వినియొగ దారులూ మరియు వేగముగా మేల్స్, స్ప్రెడ్‌షీట్స్,ప్రెసెంటేషన్స్, మీద పని కావాలి ఆనుకొనే వారికి మాత్రమే ఉపయగం. పవర్ యూసర్స్ కి కాదు.
హ్ పి(HP) గత కొంత కాలాముగా ప్రత్య్మ్నయ(ఆల్టర్నేట్) ఆపరెటింగ్ సిస్టమ్స్ కూడిన ల్యాప్టాప్స్,డెస్క్‌టాప్స్(విండొస్ కి భిన్నముగా) మార్కెట్లో కి తీసుకువస్తు౦ది, శక్తివంతమైన ఆందరిఒడ్ 4.2 ఆధారమైన స్లేట్AIO ఒక ఉదాహరణ. ఆ జాబితా కు HP క్రోమ్ బుక్14 మరియుగూగుల్ క్రోమ్ OS చేర్చవక్చు. క్రోమ్ OS తో లోడ్ ఆయి వచ్చే అన్ని ల్యాప్టాప్స్ బ్రాండ్ మరియు మోడెల్ తో సంభందాము లేకుండా క్రోమ్ బుక్స్ గా గురుతింపబడతాయి. మెధటి నుంచి ప్రయెజనానికి మరియు ఇంటి అవసారాల్కి అలవాటు పడినా విండొస్ లేదా మ్యాక్ osx స్థానములో, క్రోమ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గా ఎలా పనిచేస్తుంది? అన్నది ప్రశ్న. ఎక్కువుగా విండొస్ వినియాగాధారులు దీనికి మారవచ్చు, కానీ ఒక గొప్ప మార్పు ఉండబొతుంది, HP క్రోమ్ బుక్ 14 ,బ్లూ, పీచ్,వైట్ రంగులలో లాభ్యాం, ఏతే హ పి ఇండియా షాపింగ్ వెబ్సైట్ లో మాత్రం ఒక వైట్ రంగు మాత్రమే ఇండియా లోలాభ్యాం, రంగులా ఏ౦పీక సౌకర్యం ఉంటే బాగుండేది, క్రమాముగా తెలుపు రంగుకి ఆలవాటు పడినా, పరిసరాల ప్రభావము వలన త్వరగా మురికి అయఎఅవకాశము కలదు. లీడ్ మరియు బెzఎల్ డిస్ప్లే చుట్టూ నాన్ రేలెక్తివే ఫినిష్ తో తెలుపు రంగులో ఇవ్వపడ్డఇ. కీ బోర్డ్ డెక్ మరియు టచ్ పెడ్ సిల్వర్ రంగు లోమరియు కీ బోర్డ్ మాత్రము తెలుపు రంగులో కలదు. పోర్ట్ ప్లేస్మెంట్ చాలా సంప్రదాయముగా ఉన్నది. ఎడం వైపు హ్ డిమ్ ఏ (HDMI) ఔట్, రెండు USB పోర్ట్‌లు మరియు 3.5mm హెడ్ ఫోన్ జ్యాక్ కలవు. కుడి వైపుఒక USB పోర్ట్ మరియు మెమోరీ కార్డ్ రీడర్ కలవు. డిజన్ పరముగా HP క్రోమ్ బుక్ 14 మాంధము, చుట్టూ స్థిరముగా ఉన్నది, ప్రక్క నుండి చూసినప్పుడు, కిలూ వైపు మాంధముగా, ముందు వైపు సన్నాముగా అనిపించవచ్చు. 1.9 kg బరువు వలన మెయటానికి మీ రూ గొణగరు. చాలా 11ఇంచ్ క్రోమే బుక్స్ కంటే క్రోమ్ బుక్ 14 కార్బన్ ప్రింట్ ఎక్కువ అనే చెప్పాలి.
విండొస్ లేదా మ్యాక్ నుండి మార్పు
మైక్రోసాఫ్ట్ లో స్టార్ట్ బటన్ లేకపోవడం మీకు ఇబ్బాంది గా అనిపిస్తే, ఈ OS తో మీ ఇబ్బాంది ఇంకా పెరుగితుంది, కానీ ప్రయెజనము సాదించే పద ధద్థి వేరు, మెదటి సరిగా ఉపయాగించే వారికి, అన్ని అవసరాలు క్రోమ్ వెబ్ బ్రౌజెర్ లో అమలు ఆవ్తయి. క్రోమ్ బ్ర్యాన్డింగ్ మరీ ఎక్కువగా అనిపించినా, మీ ఇంటెర్నెట్ ప్రాపంచము . వారధి క్రోమ్ బ్రౌజెర్, మీరు ఎప్స్ డౌన్లోడ్ చేసుకోవ్చ్చు కాకపోతే అన్ని వెబ్ బేస్డ్ వర్షన్స్. డ్రాప్ బాక్స్ వెబ్ బేస్డ్ వర్షన్, పిక్షిల్ర్ ఇమేజ్ ఎడిటర్ వెబ్ బేస్డ్ వర్షన్, ఇక్కడ గమనించలిసింది ఏమిటి అంటే , చాలావరకు ఎప్స్ అన్ని,క్రోమ్ స్టోర్ నుండే డౌన్లోడ్ చేసుకోబడత్ిఈ.
ఇవ్వనీ వెబ్ పేజ్ కి సత్వరమర్గాలు. మొదట గూగ్లు డాక్స్ వాడటానికి అలవాటుపడాలి, i వర్క్ ,మైక్రో సాఫ్ట్ స్యూయీట్స్ ఉపయోగించిన వాళ్ళకి ఇది కొ౦చ౦ము మార్పు. .మరిఓకటి డ్రాప్ బాక్స్ మీద ఇంత కాలము ఎక్కువుగా ఆధారపడటం వలన, ఇపుడు గూగ్లు డ్రైవ్ కి మారటం ఒక పెద్ద స్టెప్, క్రోమ్ OS ఒక్క్క పరిది, ఎప్స్ లో పరిమితం, ఐతే ఆంగ్రీ బర్డ్స్ ఉన్నది. ఒక OS గా క్రోమ్ కి ప్రత్యక ప్రయజనలు ఉన్నాఈ, ఇది సింపల్, స్పష్ఠామ్మెనా వివరణ దీని ప్రత్యాకతలు, విండొస్ లేదా OSX ప్రలోభా పెట్టడం లేదు. ఇది ఒక నిర్ధిస్తా ఉపయగం కోసం మాత్రమే, గూగ్లు డ్రైవ్,మేల్ వాడే వాళ్ళకి ఇది చాలా సులభం. ఇంకా సాధారణ పనులు కోసం మెఐల్స్, వెబ్ బ్రౌసింగ్, మీడీయ స్ట్రీమింగ్, గేమ్స్ కి ఇది వీలు. పనితీరు పరంగా హ్ప్ 14-క్యూ001టూయు చాలా మెరుగుగా ఉన్నది.
నోట్ బుక్స్ విషయంలో స్పెసిఫికేషన్ షీట్స్ ఏందుకు మంచి సూచిక కాదో అనటానికి ఇది మంచి ఉదాహరణ. క్రోమ్ బుక్ కి ఇంటెల్ సెలేరోన్ 2955u ప్రోసెసర్ తో 1.4 GHZ మరియు 4 GB రామ్ కలదు.cఎలెరొన్ ప్రోసెసర్ గురించి కలత వద్దు,ఎందుకంటే హ్యాస్వెల్ ఆధారము ఐన 22nm వర్షన్స్ ఇపుడు ఐవీ బ్రిడ్జ్ బేస్డ్ 1007u స్థానము లో వున్నై.హ్ప్ ఈఇయర్ మోదాలో రిలీస్ అయిన 14-క్యూ001టూయు కి సమర్ధయాం దీని వాలనే. క్రోమ్ వంటి సాధారణ మరియు స్ట్రీమ్ లైండ్ os ,ఇంకా మెరుగిన బ్యాటరీ లైఫ్ తో కి ఇది చాలా మంచి నిర్ధయ్సాం, పోలిక కు సంక్యాలు లేవు, రోజు వారి ప్రాధమిక లాప్ టాప్ గా , సిస్టమ్ ఫ్రీజే అవటం లేదు, 20 టబ్‌లు ఓపెన్ చేయవచ్చు, నిజమ్మైన లోడ్ ఒక్క వర్డ్ గూగ్లు డాక్ ఓపెన్ చేసినప్పుడే, కాస్త స్లో అవుతుంది. దీని నిర్ధిస్తా ఉపయగం చాలా విజయవంతం.
చాలా స్లిమ్, తక్కువ బరువు తో, నిర్మాణ నాణ్యత , మంచి ప్లాస్టిక్ తో చేయబడినది. డిస్ప్లే హింజ్ (కీలు) టైట్ గా లేక పోిన, ఆదుత్భుతమైన కీ బోర్డ్ మరియు ఉదరముగా ఉన్న కనెక్టివిటీ లు , లోపాలను కనపడ నియావు. టైపింగ్ చాలా షార్ప్ గా , ఖచ్చితముగ ఇంకా వేగముగా, సులభము గా ఉంటుంది. ఒకే ఒకసమస్య , క్యాప్స్ లాక్ కీ, సర్చ్ కీ గా మార్క్ చేయబడినది. క్యాప్స్ లాక్ అల్ట్ మరియు సర్చ్ కీ ప్రెస్ చేయటం ద్వారా వాడవచ్చు, సెట్టింగ్స్ లో మార్పు చేయవచ్చు, కానీ మీ wi fi పాస్ వర్డ్ క్యాపిటల్స్ లో ఉంటే సిస్టమ్ ఏర్పాటు టైమ్ లోకొ౦చం సమస్య. ఆప్టికల్ డ్రైవ్ లేదు, కానీ మీరు 3 USB 2.0 పోర్ట్స్, మెమోరీ క్కర్డ్ రీడర్స్, HDMI ఔట్ పొందవచ్చు. లీడ్ పూర్తిగా తెలుపు రంగు, కీ బోర్డ్ లేత గ్రే కలర్, బేస్ మాత్రము తెలుగు రంగు తో పాటు, సెల్ఫ్ డిసైన్ వలన, గ్రిప్ బాగావుంది.
1366*768 పిక్సల్ రెసల్యూషన్ తో 14 ఇంచ్ డిస్ప్లే పెద్దగా తెలియదు, 40% బ్రైట్నెస్ వలన, వాడుక సమయం లో రిఫ్లెక్షన్స్ ఇబ్బాంది లేదు. టెక్స్ట్ చదవటానికి తగినంత స్ఫుతమై ఉన్న్డి, కానీ రంగులు కొంత వరుకూ లైట్ గా ఉన్నై. మీ వెబ్ బ్రౌసింగ్ , స్ప్రెడ్ షీట్ మీద పని, ఇంకా సినిమా స్ట్రీమింగ్ చాలా సౌకర్యం.
బ్యాటరీ లైఫ్ భ్రమండం, మామూలు లాప్ టాప్ లాగా ఆఫీస్ లో 8 గంటలు పాటు ,5 టబ్‌లు ఓపెన్ గా ఉంచి పని చేయవచ్చు. ఒక సమస్య ఇమిటీ అంటే కేవలం 16GB ఇంటర్నల్ స్పేస్, మషీన్ ఒక్క సరిగా ఇచ్చే ఆఫర్ గా 100GB మీ అకౌంట్ లో పొందవచ్చు రెండు సంవత్సరాలు కోసం. గూగ్లు డ్రైవ్ లో విస్తరించ్గలిగిన నిల్వ (స్టోరేజ్) అభిన౦దాము, కానీ ఇంటెర్నెట్ వేగము, కనెక్టివిటీగొప్పగా లేని మన దేశము లో, ఈ వెసులుబాటు అంత ఉపయోగము కాదు. ఒక ప్లాట్ ఫోరం గా క్రోమ్ అక్కతుకుంటుంది.
కొనుగోలు చేయాలా వాద్దా
క్రోమ్ బుక్ ప్రయజనం చాలా సింపల్, తక్కువ ఖర్చు లో మంచి బ్యాటరీ లైఫ్ కలిగినది, ఇంతకు ముందే గూగ్లు ఒక్క ఎప్స్ మరియు సర్విస్ కి అలవాటు పడిన వారు, దీనికి మారటానికి ఇష్టపడతారు. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మీద ఆధారము గల వారికి ఈ మార్పు కొ౦చము కష్టము , కొన్నిసంధర్భాలు లో వాడుక ఆశద్యము. ఈ క్రోమ్ బుక్ స్టూడెంట్స్, గృహ వినియొగ దారులూ మరియు వేగముగా మేల్స్, స్ప్రెడ్‌షీట్స్,ప్రెసెంటేషన్స్, మీద పని కావాలి ఆనుకొనే వారికి మాత్రమే ఉపయగం. పవర్ యూసర్స్ కి కాదు.
Price: |
![]() |
Release Date: | 15 Oct 2013 |
Market Status: | Launched |
23 Apr 2021
23 Apr 2021
23 Apr 2021
22 Apr 2021
22 Apr 2021
18 Feb 2021
18 Feb 2021
18 Feb 2021
18 Feb 2021
09 Mar 2018
Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.