7 వేలకే వాషింగ్ మెషిన్ కావాలా? అయితే, ఈ Flipkart సేల్ మిస్సవ్వకండి..!

7 వేలకే వాషింగ్ మెషిన్ కావాలా? అయితే, ఈ Flipkart సేల్ మిస్సవ్వకండి..!
HIGHLIGHTS

Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్

బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ పైన మంచి డిస్కౌంట్

వాషింగ్ మెషిన్ కొనాలని చేస్తున్నవారికి మంచి శుభవార్త

బడ్జెట్ ధరలోనే వాషింగ్ మెషిన్ కొనాలని చేస్తున్నవారికి మంచి శుభవార్త. Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ నుండి బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ పైన మంచి డిస్కౌంట్ లను ప్రకటించింది. మీ ఇంటిల్లిపాదికి సరిపడిన టాప్ లోడ్ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ ను కేవలం 7 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కావాలనుకుంటే, ఈ క్రింద ఆఫర్లను పరిశీలించండి.

Thomson 6.5 kg 5 Star Rating

MRP  : Rs . 9,999

అఫర్ ధర :Rs .6,990

1400 rpm సామర్థ్యం గల ఈ థామ్సన్  సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 2 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .9,999 రూపాయలు. అయితే, ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 30% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs.6,990 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

MarQ By Flipkart 6 kg 5 Star Rating

MRP  : Rs . 10,010

అఫర్ ధర :Rs .6,999

1350 rpm సామర్హ్ద్యం గల ఈ MarQ By Flipkart వాషింగ్ మెషిన్ స్పిన్ డ్రై  తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 10,010 రూపాయలు. అయితే, ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 30% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 6,999 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.  Buy From Here

CANDY 6.5 kg Semi Automatic

MRP  : Rs . 10,990

అఫర్ ధర :Rs .6,999

గరిష్టంగా 1300 rpm సామర్థ్యం గల ఈ CANDY వాషింగ్ మెషిన్ 2 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .10,990 రూపాయలు. ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 36% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 6,999 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

Sansui 6.5 kg Semi Automatic

MRP  : Rs . 10,990

అఫర్ ధర :Rs .7,490

1300 rpm సామర్హ్ద్యం గల ఈ Sansui వాషింగ్ మెషిన్ స్పిన్ ఎయిర్ డ్రై తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 10,990 రూపాయలుగా ఉండగా.  ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 31% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 7,490 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo