అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్న టాప్ వాషింగ్ మెషిన్స్

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్న టాప్ వాషింగ్ మెషిన్స్
HIGHLIGHTS

అమెజాన్ సేల్ నవంబర్ 2న ముగుస్తుంది

ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్

కేవలం బడ్జెట్ ధరలోనే మంచి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్

అమెజాన్ సేల్ నవంబర్ 2న ముగుస్తుంది. కాబట్టి, ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను మిస్సవ్వకండి. ఈ సేల్ బిగ్ సేల్ నుండి  కేవలం బడ్జెట్ ధరలోనే మంచి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కోసం చూస్తున్నట్లయితే ఈ వాషింగ్ మెషిన్ డీల్స్ ఒక్కసారి పరిశీలించండి. భారీ డిస్కౌంట్లతో చాలా చౌక ధరలో సొగసైన మరియు సమర్ధవంతమైన  Front Load వాషింగ్ మెషిన్ ను ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి అందుకోవచ్చు.

అంతేకాదు, ఈ సేల్ నుండి ఈ వాషింగ్ మెషీన్ లను మీ ICICI లేదా Kotak డెబిట్/క్రెడిట్ కార్డ్ తో తీసుకున్నట్లయితే 10% అదనపు డిస్కౌంట్ పొందవచ్చు మరియు మరింత సేవింగ్ కూడా చేసుకోవచ్చు.  

IFB 6 kg 5 Star Front Loading

అఫర్ ధర : Rs.22,790

Coupon అఫర్ : రూ.1,000 

800 rpm సామర్హ్ద్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 16% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 22,790 రూపాయల ధరతో అమ్ముడవుతోంది మరియు 1,000 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది. Buy From Here

LG 6.0 Kg 5 Star Inverter Front Loading

అఫర్ ధర : Rs.26,200

1000 rpm సామర్థ్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.33,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 23% డిస్కౌంట్ తరువాత  ఇది Rs.26,200 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది. Buy From Here

Samsung 6.0 Kg  5 Star Front Loading

అఫర్ ధర : Rs.21,890

Coupon అఫర్ : రూ.750 

ఈ శామ్సంగ్ 5 స్టార్ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 19% డిస్కౌంట్ తరువాత  ఇది Rs.21,890 ధరతో లభిస్తుంది మరియు 750 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది.  Buy From Here

Bosch 6 kg Front Loading

అఫర్ ధర : Rs.25,899

1200 rpm సామర్థ్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.34,090 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 24% డిస్కౌంట్ తరువాత ఇది Rs.25,899 ధరతో లభిస్తుంది. Buy From Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo