ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 26 వేలకే రియల్ మీ 43 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ సేల్..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 14 Apr 2022
HIGHLIGHTS
  • ఫ్లిప్ కార్ట్ సేల్ లో రియల్ మీ 4K స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

  • ఈరోజుతో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్

  • కేవలం రూ.26,999 డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 26 వేలకే రియల్ మీ 43 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ సేల్..!!
ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 26 వేలకే రియల్ మీ 43 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ సేల్..!!

ఈరోజుతో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి రియల్ మీ 4K స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. రియల్ మీ నుండి వచ్చిన ఈ పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ అదికూడా Dolby Vision & Atmos లకు సపోర్ట్ చేసే స్మార్ట్ టీవీ, కేవలం 26 వేల రూపాయల ధరలో లభిస్తుంది. Flipkart సేల్ నుండి ఈ  ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.26,999 డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది.

అదనంగా, ఈ టీవీని ICICI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ప్రధాన బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డుతో కొనేవారికి కూడా 1,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Realme (43 inch) Ultra HD (4K): స్పెక్స్

Realme యొక్క ఈ 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు Dolby Vision సపోర్ట్ తో అద్భుతమైన పిక్చర్ క్వాలీటిని కూడా అందిస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ 5G Wi-Fi (Dual బ్యాండ్)  కలిగి ఉంటుంది.

 

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ  సపోర్ట్ కలిగిన 24W పవర్ ఫుల్ సౌండ్ అందించగల  స్పీకర్ల శక్తితో ఉంటుంది. తద్వారా అద్భుతమైన సౌండ్ మీకు అందించగలదు. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది.

Realme 43 అంగుళాలు Full HD LED Smart ఆండ్రాయిడ్ టివి (TV 43) Key Specs, Price and Launch Date

Price:
Release Date: 25 May 2020
Variant: None
Market Status: Launched

Key Specs

  • Screen Size (inch) Screen Size (inch)
    43
  • Display Type Display Type
    LED
  • Smart Tv Smart Tv
    Full HD LED Smart Android TV
  • Screen Resolution Screen Resolution
    Full HD
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Realme 4K UHD smart tv available with huge deals on flipkart sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

LG 80 cm (32 inches) HD Ready Smart LED TV 32LM563BPTC (Dark Iron Gray)
LG 80 cm (32 inches) HD Ready Smart LED TV 32LM563BPTC (Dark Iron Gray)
₹ 19190 | $hotDeals->merchant_name
Redmi 80 cm (32 inches) Android 11 Series HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA (Black)
Redmi 80 cm (32 inches) Android 11 Series HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA (Black)
₹ 15999 | $hotDeals->merchant_name
OnePlus 108 cm (43 inches) Y Series 4K Ultra HD Smart Android LED TV 43Y1S Pro (Black) (2022 Model)
OnePlus 108 cm (43 inches) Y Series 4K Ultra HD Smart Android LED TV 43Y1S Pro (Black) (2022 Model)
₹ 34999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status