కేవలం రూ. 15,000 కంటే తక్కువధరలో కొనగల బ్రాండెడ్ 40 ఇంచ్ FHD LED టీవీలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Aug 2019
HIGHLIGHTS

ఈ టీవీల పైన మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందుకోండి

కేవలం రూ. 15,000 కంటే తక్కువధరలో కొనగల బ్రాండెడ్ 40 ఇంచ్ FHD LED టీవీలు

#IBMCodePatterns, a developer’s best friend.

#IBMCodePatterns provide complete solutions to problems that developers face every day. They leverage multiple technologies, products, or services to solve issues across multiple industries.

Click here to know more

Advertisements

ఒక పెద్ద సైజు LED టీవీ అదీకూడా ఫుల్ HD లేదా స్మార్ట్ టీవీని కొనాలంటే, చాలా డబ్బు ఖర్చు చేయాల్సివుంటుంది. కానీ, నేను ఈ రోజు ఇక్కడ అందించిన లిస్ట్ లోని టీవీలు మాత్రం కేవలం 15,000 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తాయి. వాస్తవానికి వీటి ధరలు చాలా ఎక్కువగా వున్నా, ఈ రోజు అమేజాన్ ఇండియా ఈ టీవీల పైన మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందించిన కారణంగా, వీటి ధరలు చాలా తగ్గించాబడ్డాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన టీవీని ఇక్కడ అందించిన LINK పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Blaupunkt(40) Full HD LED TV

ఈ 40 అంగుళాల Full HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 30W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 23,000 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 35% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 14,999 ధరతో దీన్ని అమేజాన్ నుండి ఈరోజు కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

Kodak (40 Inches) Full HD LED TV

ఈ 40 అంగుళాల Full HD LED టీవీ కాబట్టి మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 52% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 13,999 ధరలో దీన్ని అమేజాన్ నుండి ఈరోజు ద్వారా కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

DETEL (43 Inches) Full HD LED TV

ఈ 43 అంగుళాల Full HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 39,999 కాగా, అమేజాన్ దీనిపైన అత్యధికంగా 63% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 14,998 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ఇది నిజంగా ఒక గొప్ప డీల్ గా చెప్పొచ్చు. ( LINK )

eAirtec(40) HD Ready Smart LED TV

ఈ 40 అంగుళాల HD Ready స్మార్ట్ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి మీ అన్ని కంటెంట్ అవసరాలను డైరెక్ట్ గా కనెక్ట్ చేసి చూసుకోవచ్చు. ఈస్మార్ట్  LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,999 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 35% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి కేవలం రూ. 12,999 ధరతో దీన్ని అమేజాన్  నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

ADSUN (40) HD Ready Smart LED TV

ఈ 40 అంగుళాల HD Ready స్మార్ట్ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 22,999 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 41% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 13,499 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )  

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status