best 65 inch 4k smart tv deal today on flipkart
ప్రభుత్వం కొత్త టాక్స్ స్లాబ్స్ ప్రకటించిన తర్వాత స్మార్ట్ టీవీ రేట్లు భారీగా తగ్గాయి. అంతేకాదు, ఈకార్ట్ కంపెనీలు అందించిన అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి. అటువంటి బెస్ట్ డీల్స్ లో ఒక బెస్ట్ డీల్ ని చూడనున్నారు. ఈ డీల్ తో కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart TV మీరు అందుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, ఆ డీల్ ఏమిటో చూసేద్దామా.
realme TechLife రీసెంట్ గా అందించిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (65UHDGDRDDVB) ఈరోజు లభిస్తున్న బెస్ట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 57% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 33,999 డిస్కౌంట్ ప్రైస్ తో ట్యాగ్ అయ్యింది. ఈ ఆఫర్ తో పాటు SBI, HSBC మరియు BOB CARD క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 32,499 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఈ ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభిస్తుండగా, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన మంచి డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ మీకు లభిస్తుంది. ఈ ధరలో ఈ స్మార్ట్ టీవీ అందించే ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
Also Read: కేవలం రూ. 5,000 ధరలో బిగ్ స్క్రీన్ అందించే బెస్ట్ Smart Projector ఇవిగో.!
ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ పరిమాణం కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ LED ప్యానల్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 300 నిట్స్ బ్రైట్నెస్, HDR 10 సపోర్ట్ మరియు 178 డిగ్రీల వ్యూవింగ్ యాంగిల్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ రియల్ మీ టెక్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ లేటెస్ట్ 65 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, HDMI, USB, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.