amazon big deals on latest 50 inch QLED Smart Tv
25 వేల రూపాయల బడ్జెట్ ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్ ఒకటి అమెజాన్ ఇండియా నుంచి లభిస్తోంది. ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలైన లేటెస్ట్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో 25 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న వారి కోసం ఈరోజు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను అందిస్తున్నాము.
Blaupunkt ఇటీవల ఇండియాలో క్వాంటమ్ డాట్ సిరీస్ నుంచి విడుదల చేసిన లేటెస్ట్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 50QD7010 రోజు అమెజాన్ నుంచి 47% భారీ డిస్కౌంట్ తో రూ. 26,499 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని HSBC, Yes బ్యాంక్, DBS మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: LG Meridian Soundbar పై ధమాకా ఆఫర్ ప్రకటించిన LG కంపెనీ.!
బ్లౌపంక్ట్ యొక్క ఈ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60Hz మరియు 4K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టొరేజ్ సపోర్ట్ కలిగివుంటుంది.
ఈ బ్లౌపంక్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ టోటల్ 48W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ టీవీ Dolby Digital మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.