iBall కొత్త Brace-XJ టాబ్లెట్ లాంచ్ , ధర Rs 19,999 ...

బై Santhoshi | పబ్లిష్ చేయబడింది 15 Mar 2018
iBall కొత్త  Brace-XJ టాబ్లెట్ లాంచ్ , ధర  Rs 19,999 ...

OnePlus TV 32Y1 - Smarter TV

Android TV with superior craftsmanship and elegant design.

Click here to know more

Advertisements

ఐబాల్ కొత్త టాబ్లెట్ బ్రేస్- XJ ను ప్రవేశపెట్టింది.  కంపెనీ దీనిని  19,999 రూపాయల ధరతో  ప్రారంభించింది. 10.1 అంగుళాల టాబ్లెట్ ఐపిఎస్ HD డిస్ప్లేతో అమర్చారు. ఇది 8 మెగా పిక్సల్ రేర్ మరియు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్ తో వుంది ,  బ్యాటరీ 7,800 ఎమ్ఏహెచ్.

ఈ డివైజ్ 1.3GHz ఆక్టో  కోర్ ప్రాసెసర్ మరియు 3GB RAM తో వస్తుంది. ఈ డివైజ్  32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది, 64GB వరకు విస్తరించవచ్చు. ఈ టాబ్లెట్ Android 7.0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టమ్ లో  పనిచేస్తుంది. మైక్రో HDMI పోర్ట్ యొక్క సదుపాయంతో లభించే ఈ పరికరం ప్రస్తుతం ప్రముఖ ఆన్లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంది.

 

 

logo
Santhoshi

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status