Alcatel మరోసారి తన A3 10 టాబ్లెట్ ని విడుదల చేస్తుంది....

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 01 May 2018
Alcatel మరోసారి తన A3 10 టాబ్లెట్ ని విడుదల చేస్తుంది....

అల్కాటెల్ తన  కొత్త ఆల్కాటెల్ A310 టాబ్లెట్ మళ్లీ ప్రారంభించబోతోంది, దీని ధర  9,999 రూపీస్ , ఇది అల్కాటెల్ ద్వారా మాత్రమే భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. మీరు స్పెక్స్ ని  చర్చించినట్లయితే, 1080 అంగుళాల HD IPS డిస్ప్లే 1280x800 పిక్సెల్ రిసల్యూషన్లో ఉంటుంది . 

అల్కాటెల్ A3 10 రూమర్డ్ స్పెసిఫికేషన్

 3GB RAM మరియు ఒక క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఇస్తుంది మరియు  మీరు 16జీబీ స్టోరేజ్ ని ఒక మైక్రో SD కార్డ్ తో 32GB వరకు విస్తరించవచ్చు. పాత డివైస్   Android 7.0 నౌగాట్ పై పనిచేసేది . మల్టీ టాస్కింగ్ కోసం స్ప్లిట్ స్క్రీన్ ఫెసిలిటీ కలదు  2 మెగాపిక్సెల్ ముందు మరియు ఒక 5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా వున్నాయి . మీరు ఈ డివైస్ లో  4,600mAh బ్యాటరీని కూడా పొందవచ్చు.

Alcatel అల్కాటెల్ యొక్క కొన్ని ఇతర రూమర్స్ 

కంపెనీ  యొక్క ఇతర పరికరాల గురించి మాట్లాడినట్లయితే, కంపెనీ మార్కెట్లో మూడు కొత్త టాబ్లెట్లను ప్రారంభించాలని కొంతకాలం ముందే వెల్లడించింది . వీటిని ఆల్కాటెల్ 5, ఆల్కాటెల్ 3V మరియు అల్కాటాల్ 1X పేర్లతో  ప్రారంభించవచ్చు. అవి ఇంకా ప్రారంభించబడనప్పటికీ, వాటి గురించి చాలా వివరములు ఉన్నాయి.

logo
Team Digit

All of us are better than one of us.

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Alcatel 3T10 with Speaker 2 GB RAM 16 GB ROM 10 inch with Wi-Fi+4G Tablet (Midnight Blue)
Alcatel 3T10 with Speaker 2 GB RAM 16 GB ROM 10 inch with Wi-Fi+4G Tablet (Midnight Blue)
₹ 19999 | $hotDeals->merchant_name
Apple iPad Mini 2 Tablet (7.9 inch, 32GB, Wi-Fi Only), Space Grey
Apple iPad Mini 2 Tablet (7.9 inch, 32GB, Wi-Fi Only), Space Grey
₹ 21900 | $hotDeals->merchant_name
Swipe STRIKE 3 GB 3 GB RAM 32 GB ROM 7 inch with Wi-Fi+4G Tablet (Gold)
Swipe STRIKE 3 GB 3 GB RAM 32 GB ROM 7 inch with Wi-Fi+4G Tablet (Gold)
₹ 8999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status