రిఫ్రిజిరేటర్ల పైన అమెజాన్ సేల్ నుంచి గొప్ప ఆఫర్లను అందుకోండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 17 Oct 2020
HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు చాలా ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్లను తీసుకువచ్చింది.

రిఫ్రిజిరేటర్లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి డిస్కౌంట్ పొందవచ్చు.

రిఫ్రిజిరేటర్ల పైన అమెజాన్ సేల్ నుంచి గొప్ప ఆఫర్లను అందుకోండి

Dell Vostro

Power New Possibilities | Dell PCs starting at Rs.35,990*

Click here to know more

Advertisements

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ రోజు చాలా ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్లను తీసుకువచ్చింది. అయితే, రిఫ్రిజిరేటర్ల పైన అమెజాన్ సేల్ నుంచి గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ ఆఫర్లను ఇక్కడ చుడనున్నాము . మీరు ఈ రిఫ్రిజిరేటర్లను చాలా తక్కువ ధరకే  కొనుగోలు చేయవచ్చు.

అధనంగా, బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా గొప్ప తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు ఒక కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఆఫర్ నుండి ఒక మంచి ఎంపిక చూడవచ్చు మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Whirlpool 190 L 4 Star Inverter Direct

అఫర్ ధర : రూ. 13,990

వర్ల్పూల్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ గురించి చూస్తే , ఇది కేవలం 13,990 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 26% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది పవర్ కట్ సమయంలో కూడా 9 గంటలకు వరకూ లోపలి పదార్ధాలు చల్లగా ఉంచేలా డిజైన్ చెయ్యబడింది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

LG 190 L 4 Star Inverter Direct-Cool

అఫర్ ధర : రూ. 14,190

LG యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ను అమెజాన్ సెల్ నుంచి కేవలం 14,190 రూపాయలకు కొనవచ్చు. మీరు ఈ సేల్ నుండి 22% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది గ్లాస్ సెల్ఫ్ కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Samsung 198 L 5 Star Inverter Direct Cool

అఫర్ ధర : రూ. 17,090

Samsungయొక్క ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 17,090 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 22% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Godrej 190 L 5 Star Inverter Direct-Cool

అఫర్ ధర : రూ. 15,490

భారతీయ సంస్థ Godrej నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 17,090 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 23% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Haier 195 L 4 Star Direct-Cool Single-Door

అఫర్ ధర : రూ. 12,190

Haier నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 12,190 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 34% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

logo
Raja Pullagura

Web Title: huge discount on refrigerators in amazon festival sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements
hot deals amazon

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status