ఇప్పటికే ఉష్టోగ్రతలో మార్పులు మొదలయ్యాయి. బూజుబట్టిన ఫ్యాన్స్ శుభ్రం చేసి వాడవలసి వస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎండదెబ్బకి పాలు, కూరగాయలు వంటి సామానులు పడతాయి. మరి వీటన్నిటిని పాటుగా జాగ్రత్త చెయ్యడం తో పాటుగా చల్లని నీరు, జ్యూస్, కూల్ డ్రింక్స్ కావాలంటే, మీ ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా కేవలం 10,000 రూపాయల ధరలో ఒక మంచి ఫ్రిడ్జ్ కొనాలని చూస్తుంటే, ఈ ఫ్రిజ్ ఆఫర్లను ఒకసారి చూడండి.
ఫ్లిప్‌కార్ట్ అఫర్ ధర: Rs.8,999
ఫ్లిప్‌కార్ట్ యొక్క MarQ 170 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో మాత్రమే వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, టర్బో చిల్ తో చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. అంతేకాదు, స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 8,999 రూపాయల చవక ధరకే ఫ్లిప్‌కార్ట్ లో లభిస్తోంది.
అఫర్ ధర : Rs.10,190
ఈ Haier 170 L 2 Star Direct-Cool ఫ్రిజ్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటి నుండి ఒకే రేటుతో లభిస్తోంది. హేయర్ యొక్క ఈ 170 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో మాత్రమే వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 10,190 రూపాయల చవక ధరకే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లో లభిస్తోంది.
అఫర్ ధర : Rs.10,990
ఈ Haier 100 L 2 Star Direct-Cool ఫ్రిజ్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటి నుండి ఒకే రేటుతో లభిస్తోంది. హేయర్ యొక్క ఈ 190 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో మాత్రమే వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 10,990 రూపాయల చవక ధరకే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లో లభిస్తోంది.