అమెజాన్ సేల్ బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Jul 2021
HIGHLIGHTS
  • డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఆఫర్లు

  • అమెజాన్ సేల్ భారీ డీల్స్

  • బడ్జెట్ ధరలో డబుల్ డోర్ ఫ్రిడ్జ్

అమెజాన్ సేల్ బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్
అమెజాన్ సేల్ బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్

అమెజాన్ సేల్ చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ తీసుకొచ్చింది. ఈరోజుతో ముగియనున్న ఈ సేల్ నుండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ల పైన మంచి ఆఫర్లను అందించింది. చల్లని నీరు, జ్యూస్, కూల్ డ్రింక్స్ తో పాటుగా మీ కూరగాయలను తాజాగా ఉంచాలంటే మీ ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక ఫ్యామిలీ కోసం బడ్జెట్ ధరలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మంచి ఫ్రీడ్జ్ ఈ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, మీడియం లేదా పెద్ద ఫ్యామిలీ కోసం సరైన ధరలో ఒక మంచి ఫ్రిడ్జ్ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.

Godrej 236 L 2 Star Inverter Frost Free Double Door

అఫర్ ధర : Rs.19,490

Godrej యొక్క ఈ 236 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 19,490 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy Here

Haier 258 L 3 Star Inverter Frost-Free Double Door

అఫర్ ధర : Rs.23,790

Haier యొక్క ఈ 258 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 23,790 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy Here

LG 260L 3 Star Smart Inverter Frost-Free Double Door

అఫర్ ధర: Rs.25,490

LG యొక్క ఈ 260 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 24,999 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy Here

Whirlpool 265 L 3 Star Inverter Frost-Free Double Door

అఫర్ ధర : Rs.26,990

Whirlpool యొక్క ఈ 260 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 25,999 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: amazon prime day sale 2021 best double door refrigerator deals
Tags:
amazon prime day amazon prime day sale prime day sale 2021 refrigerator fridge అమెజాన్ సేల్
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Haier 52 L 3 Star ( 2019 ) Direct Cool Single Door Refrigerator(HR-62VS, Silver)
Haier 52 L 3 Star ( 2019 ) Direct Cool Single Door Refrigerator(HR-62VS, Silver)
₹ 10000 | $hotDeals->merchant_name
Samsung 257 L Frost Free Double Door Refrigerator(Real Stainless, RT30K3983SL/NL)
Samsung 257 L Frost Free Double Door Refrigerator(Real Stainless, RT30K3983SL/NL)
₹ 30890 | $hotDeals->merchant_name
LG 92 L 2 Star Direct Cool Single Door Refrigerator(GL-B131RDSV.DDSZPST, Dazzle Steel)
LG 92 L 2 Star Direct Cool Single Door Refrigerator(GL-B131RDSV.DDSZPST, Dazzle Steel)
₹ 10990 | $hotDeals->merchant_name
Whirlpool 190 L 3 Star ( 2019 ) Direct Cool Single Door Refrigerator(WDE 205 CLS 3S BLUE-E, Blue)
Whirlpool 190 L 3 Star ( 2019 ) Direct Cool Single Door Refrigerator(WDE 205 CLS 3S BLUE-E, Blue)
₹ 11290 | $hotDeals->merchant_name
BPL 564 L Frost-Free Side-by-Side Refrigerator
BPL 564 L Frost-Free Side-by-Side Refrigerator
₹ 49990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status