రూ.799 కే ఆక్సీమీటర్ అఫర్ చేస్తున్న డీటేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 04 May 2021
HIGHLIGHTS
  • అతి తక్కువ ధరకే ఆక్సీమీటర్

  • చాలా చవక ధరకే Detel ఆక్సీమీటర్

  • డీటేల్ DI-OXY10 ఆక్సీమీటర్

రూ.799 కే ఆక్సీమీటర్ అఫర్ చేస్తున్న డీటేల్
రూ.799 కే ఆక్సీమీటర్ అఫర్ చేస్తున్న డీటేల్

డీటేల్ కంపెనీ అతి తక్కువ ధరకే ఆక్సీమీటర్ ను అఫర్ చేస్తోంది. మరహమ్మారి విస్తరిస్తున్న ఈ సంశయంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం కారణంగా ఎక్కవ మరణాలు సంభవిస్తుండడం ఎక్కువ జరుగుతున్నట్లు వార్తల్లో మనం రోజు చూస్తున్నాం. అయితే, మన ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు తెల్సుసుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం వుంది. అందుకే, చాలా చవక ధరకే లభిస్తున్న ఆక్సీమీటర్ లలో డీటేల్ అఫర్ ధరతో ప్రకటించిన DI-OXY10 ఆక్సీమీటర్ ఒకటిగా నిలుస్తుంది.

ఈ డీటేల్ తగ్గించిన ధరతో ప్రకటించిన ఈ DI-OXY10 ఆక్సీమీటర్ ధరను తగ్గించదానికి తగిన కారణాన్ని కూడా వివరించింది. నానాటికి కరోనా పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్ లెవల్స్ చూసుకునేందుకు తగిన పరికరాల పైన ప్రధాన మంత్రి గారు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మరియు హెల్త్ సెస్ పైన 3 నెలల వరకూ పూర్తి రాయితీని ప్రకటించిన కారణంగా ఇంత తక్కువ ధరకే ఈ DI-OXY10 ఆక్సీమీటర్ ప్రోడక్ట్ అఫర్ చెయ్యడం సాధ్యపడిందని కూడా తన ప్రెస్ రిలీజ్ లో వివరించింది.

ఈ DI-OXY10 ఆక్సీమీటర్ పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో ఉంటుందని మరియు ఫంక్షనల్ ఆక్సిజన్ శాచురేషన్ కోసం నాన్-ఇన్వసివ్ మెజెర్మెంట్స్ తీసుకోవచ్చని తెలిపింది. ఈ DI-OXY10 ఆక్సీమీటర్ ధరను (799+GST) కు తగ్గించినట్లు కూడా తెలిపింది. ఈ DI-OXY10 ఆక్సీమీటర్ ను కొనుగోలు చేయదలచిన వారు www.detel-india.com వెబ్సైట్ నుండి లేదా బల్క్ లో కొనదలచిన నారు www.b2badda.com నుండి ఆర్డర్ చేయవచ్చని కూడా తన ప్రెస్ రీలిజ్ లో తెలిపింది.            

logo
Raja Pullagura

email

Web Title: detel reduced DI-OXY10 price now available with rs 799 only
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Sahyog Wellness Advanced OLED Type Oximeter Pulse Oximeter  (Black & Golden)
Sahyog Wellness Advanced OLED Type Oximeter Pulse Oximeter (Black & Golden)
₹ 1199 | $hotDeals->merchant_name
BPL Medical Technologies SMART Pulse Oximeter  (Multicolor)
BPL Medical Technologies SMART Pulse Oximeter (Multicolor)
₹ 2599 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status