ECS Liva Q మినీ-పిసి ఇంటెల్ అపోలో ప్రాసెసర్ మరియు 4GB RAM తో లాంచ్….

ECS Liva Q మినీ-పిసి ఇంటెల్ అపోలో ప్రాసెసర్ మరియు 4GB RAM తో లాంచ్….

ECS ఎలైట్ గ్రూప్ కంప్యూటర్ సిస్టం దాని కొత్త డివైస్ Liva Q మినీ-PC ని ప్రారంభించింది. ఈ PC యొక్క ప్రత్యేకత దాని సైజ్ , దాని సైజ్  లివా Q యొక్క డైమెన్షన్ 70mm x 70mm x 31.4mm, దాని బరువు 260 గ్రాములు.

మినీ PC విండోస్ 10 హోమ్ తో  వస్తుంది మరియు దాని ధర రూ .15,500 వద్ద మొదలవుతుంది. అయితే, వినియోగదారులకు ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఈ డివైజ్ ని 13,500 రూపాయల లో  కొనుగోలు చేయవచ్చు.

లివా Q మిని PC 4 GB RAM తో ఇంటెల్ యొక్క అపోలో లేక్ ప్రాసెసర్ ద్వారా  పనిచేయబడింది. మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబి వరకు విస్తరించవచ్చు. లివా Q 4K ప్లేబ్యాక్ ని  కూడా నిర్వహించగలదని కంపెనీ వాదిస్తుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్  RK45 LAN కనెక్టర్, 802.11 AC మరియు బ్లూటూత్ 4.1 వైర్లెస్ కనెక్షన్ కోసం ఉన్నాయి. ఇది 2 USB పోర్టులతో మరియు ఒక HDMI పోర్ట్ తో  వస్తుంది.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo