Install App Install App

అమెజాన్ సేల్ నుంచి Wi-Fi రౌటర్ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Oct 2020
HIGHLIGHTS
  • మొబైల్ నెట్వర్క్ ద్వారా ఎక్కువ వేగవంతమైన ఇంటర్నెట్ ఆశించడం కష్టం.

  • ఒక మంచి WiFi మీ ఇంట్లో ఉంటే ఇంటి మొత్తానికి తగిన స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది

  • అమెజాన్ ఫెస్టివల్ సెల్ నుండి బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లతో అమ్మడవుతున్న Wi-Fi రౌటర్ల జాబితా

అమెజాన్ సేల్ నుంచి Wi-Fi రౌటర్ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు
అమెజాన్ సేల్ నుంచి Wi-Fi రౌటర్ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు

ఇండియాలో దాదాపుగా ఇప్పుడునా అందరూ కూడా ఆన్లైన్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిలో పడ్డారు. ఇందుకు కారణాలు ఏమైనా కానీ, ప్రస్తుతానికి సురక్షితమైన పద్దతి. అలాగే, కూల్ పిల్లకు ఆన్లైన్ క్లాసులు మరియు స్మార్ట్ టీవీ, మొబైల్ తో ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్లో అందిరికి ఇంటర్నెట్ అవసరం. అయితే, మొబైల్ నెట్వర్క్ ద్వారా ఎక్కువ వేగవంతమైన ఇంటర్నెట్ ఆశించడం కష్టం. అందుకే, ఒక మంచి WiFi మీ ఇంట్లో ఉంటే ఇంటి మొత్తానికి తగిన స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. అందుకే, ఈరోజు అమెజాన్ ఫెస్టివల్ సెల్ నుండి బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లతో అమ్మడవుతున్న Wi-Fi రౌటర్ల జాబితాను ఇక్కడ అందించాను..

Tenda wireless router 

MRP : Rs. 2,000

అఫర్ ధర : Rs.8,49

మీరు ఈ అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఈ Tenda wireless router ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ Wi-Fi రౌటర్  మీకు 300Mbps వైర్ లెస్ స్పీడ్ అందిస్తుంది మరియు దీన్ని సెటప్ చేయడం కూడా చాలా తేలిక. ఈ Tenda Router  వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 58% డిస్కౌంట్ తో కేవలం Rs. 799 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.       

TP-Link Archer C6

MRP : Rs. 4,999

అఫర్ ధర : Rs.2,199

టిపి లింక్ నుండి మరొక గొప్ప రౌటర్, ఇది స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది మరియు లక్షణాలతో నిండి ఉంది. వెనుకవైపు నాలుగు LAN పోర్టులు ఉన్నాయి. ఈ TP-Link  వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 56%  డిస్కౌంట్ తో కేవలం Rs. 2,199 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.     

ASUS RT-AC53

MRP : Rs. 4,300

అఫర్ ధర : Rs.2,799

ఈ పరికరం యొక్క USP చాలా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్, దీనికి స్మార్ట్‌ ఫోన్ మరియు టాబ్లెట్ ఇంటరాస్ కూడా ఉన్నాయి. ఈ ASUS వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 57% డిస్కౌంట్ తో కేవలం Rs. 2,799 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here   

Mercusys 300 Mbps Whole Home

MRP : Rs. 4,999

అఫర్ ధర : Rs.2,299

మీరు నిజంగా చీప్ అండ్ బెస్ట్ మెష్ రౌటర్ కోసం చూస్తున్నట్లయితే, ఎటువంటి ఆలోచన లేకుండా, ఈ మెష్ రౌటర్ కోసం చూడవచ్చు. ఇది రెండు స్థిరమైన యూనిట్లతో ఒకే Wi-Fi సిష్టంగా మీ ఇంటి ఆవరణలో మీరు ఎక్కడున్నా ఎటువంటి అంతరాయం లేకుండా మీకు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. ఇది శక్తివంతమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.  ఈ Mercusys 300 Mbps Whole Home మెష్ వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 54 % డిస్కౌంట్ తో కేవలం Rs. 2,299 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Best Deals and Offers on Wi-Fi Routers in Amazon Sale
Tags:
amazon sale best wifi router offers best deals on amazon sale amazon sale wifi routers offers amazon festival sale wifi routers offers in amazon sale అమెజాన్ ఫెస్టివల్ సెల్
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Asus AC1300 USB-AC55 B1 Dual Band 1267 Mbps USB W-Fi Adapter (Black)
Asus AC1300 USB-AC55 B1 Dual Band 1267 Mbps USB W-Fi Adapter (Black)
₹ 2611 | $hotDeals->merchant_name
Digisol DG-GR1321 Gepon/Gpon Onu/ONT WiFi Router & Voice
Digisol DG-GR1321 Gepon/Gpon Onu/ONT WiFi Router & Voice
₹ 2474 | $hotDeals->merchant_name
DigiSol DG-GS1008DG 8x10/100/1000 Gigabit Ethernet Unmanaged Desktop Switch (Black)
DigiSol DG-GS1008DG 8x10/100/1000 Gigabit Ethernet Unmanaged Desktop Switch (Black)
₹ 1499 | $hotDeals->merchant_name
DigiSol DG-WM6305SIE2 1200Mbps Ceiling Mount Access Point (White)
DigiSol DG-WM6305SIE2 1200Mbps Ceiling Mount Access Point (White)
₹ 6290 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status