Install App Install App

Xiaomi 12: షియోమి అప్ కమింగ్ ఫోన్ Snapdragon 898 Soc వస్తోందా..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 13 Nov 2021
HIGHLIGHTS
  • Xiaomi 12 ఫోన్ 2021 చివరికల్లా మార్కెట్ ను తాకనుందని రూమర్

  • Snapdragon 898 ప్రోసెసర్ తో వస్తుందని కూడా ఊహిస్తున్నారు

  • మెరుగైన 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌

Xiaomi 12: షియోమి అప్ కమింగ్ ఫోన్ Snapdragon 898 Soc వస్తోందా..!
Xiaomi 12: షియోమి అప్ కమింగ్ ఫోన్ Snapdragon 898 Soc వస్తోందా..!

Xiaomi నుండి రానున్న అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ గా Xiaomi 12 ఫోన్ 2021 చివరికల్లా మార్కెట్ ను తాకనుందని రూమర్లు వస్తున్నాయి. అంతేకాదు, ఈ అప్ కమింగ్ షియోమి స్మార్ట్ ఫోన్ Snapdragon Tech Summit సందర్భంగా ప్రకటించవచ్చని ఊహిస్తున్న Snapdragon 898 ప్రోసెసర్ తో  వస్తుందని కూడా ఊహిస్తున్నారు. ఈ స్నాప్ డ్రాగన్ టెక్ సమ్మిట్ నవంబర్ 30 న జరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, కొత్తగా ఇంటర్నెట్ లో వచ్చిన ఆన్లైన్ లీక్స్ ఈ ఫోన్ గురించి చాలా విషయాలను వెల్లడిస్తున్నాయి.

లేటెస్ట్ లీక్ ప్రకారం, షియోమి అప్ కమింగ్ ఫోన్ Xiaomi 12 అత్యంత వేగంగా పనిచేయ్యగల 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని  మరియు కొత్త మరియు మెరుగైన 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉందని చెబుతున్నాయి.

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Xiaomi 12 కేవలం సాధారణ వేరియంట్ మరియు ఇందులో పెరిస్కోప్ మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ లను కలిగి ఉండదు. అయితే, ఇందులో లేటెస్ట్ మరియు మెరుగైన 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని మరియు అత్యంత వేగంగా పనిచేయ్యగల 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని కూడా చెబుతోంది.

షియోమి గత సంవత్సరం స్నాప్ డ్రాగన్ 888 SoC మరియు భారీ ఫీచర్లతో Mi 11 ను మార్కెట్లోకి తీసుకొచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సంవత్సరం తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  Xiaomi 12 లాంచ్‌తో దానిని పునరావృతం చేయాలని చూస్తోంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: new leaks of xiaomi 12 hints that the phone could have Snapdragon 898
Tags:
Xiaomi 12 Xiaomi 12 ultra Xiaomi 12 pro Xiaomi 12 specs Xiaomi 12 features
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
₹ 36999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
₹ 24999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status