LAVA: భారతీయ మొబైల్ తయారీ సంస్థ లావా 5 కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించనుంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 01 Oct 2020
HIGHLIGHTS
  • భారతీయ మొబైల్ కంపెనీలలో LAVA ఒకటి.

  • లోకల్ మొబైల్ తయారీ సంస్థ లావా చైనా బ్రాండ్ ‌లతో పోటీ పడటానికి 5 కొత్త ఫోన్ ‌లను తీసుకువస్తోంది.

  • భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తక్కువ బడ్జెట్‌ ధరలో విడుదల చేయబోతోంది.

LAVA: భారతీయ మొబైల్ తయారీ సంస్థ లావా 5 కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించనుంది
LAVA: భారతీయ మొబైల్ తయారీ సంస్థ లావా 5 కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించనుంది

భారతీయ మొబైల్ కంపెనీలలో LAVA ఒకటి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్ ఆధిపత్యం చెలాయిస్తుందని మనందరికీ తెలుసు. అయితే, ఈసారి లోకల్  మొబైల్ తయారీ సంస్థ లావా ఈ బ్రాండ్ ‌లతో పోటీ పడటానికి 5 కొత్త ఫోన్ ‌లను తీసుకువస్తోంది. వార్తల ప్రకారం, దేశీయ సంస్థ లావా రాబోయే రోజుల్లో 5 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.

మీడియా నివేదిక ప్రకారం, LAVA ఈ ఏడాది నవంబర్‌లో 5 కొత్త ఫోన్‌ లను విడుదల చేయబోతోంది. అంతేకాకుండా, ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ ‌లన్నీ భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తక్కువ బడ్జెట్‌ ధరలో తీసుకురానున్నాయి. వీటిలో, నాలుగు ఫోన్లను కేవలం రూ .10,000 కన్నా తక్కువ ధరకే ప్రకటించనున్నట్లు,ఒకదానిని మాత్రం కొంచెం ఖరీదైనదిగా అందించనున్నట్లు సమాచారం.

LAVA యొక్క కొత్త ఫోన్ల గురించి ఎక్కవగా సమాచారం ఇంకా తెలియరాలేదు. కానీ కంపెనీ తన ప్రసిద్ధ ‘Z’ సిరీస్‌లో కొన్ని ఫోన్ ‌లను లాంచ్ చేయవచ్చని అంచనావేస్తున్నారు. రిపోర్ట్ ప్రకారం, లావా ఈ 5 ఫోన్లన్నీ కూడా పూర్తిగా 'మేక్ ఇన్ ఇండియా' అని, అంటే దేశంలో తయారు చేసిన మొబైల్ అని చెప్పారు. లావా మొబైల్ నుండి వచ్చే ఈ తక్కువ బడ్జెట్ ఫోన్లు షియోమి, రియల్మీ, టెక్నో, ఇన్ఫినిక్స్ తో పాటు శామ్సంగ్ మరియు వివోలతో పోటీ పడవలసి ఉంటుంది.

logo
Raja Pullagura

email

Web Title: LAVA: Indian mobile manufacturer Lava will announce 5 new smartphones
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status