2K AMOLED డిస్ప్లేతో వస్తున్న iQOO 8 స్మార్ట్ ఫోన్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 30 Jul 2021
HIGHLIGHTS
  • iQOO స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి

  • 120Hz రిఫ్రెష్ రేట్ 2K AMOLED డిస్ప్లే

2K AMOLED డిస్ప్లేతో వస్తున్న iQOO 8 స్మార్ట్ ఫోన్
2K AMOLED డిస్ప్లేతో వస్తున్న iQOO 8 స్మార్ట్ ఫోన్

త్వరలోనే  iQOO స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నట్లు భావిస్తున్నారు. ఆగష్టు 2 న ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలో అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఆన్లైన్లో వచ్చిన లీక్స్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు 2K AMOLED డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేటు కలిగివున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ డిస్ప్లే 10బిట్ LTPO డిస్ప్లే అని కూడా ఈ లీక్స్  వివరిస్తున్నాయి. అంటే, ఈ డిస్ప్లే మరింత వైవిధ్యమైన కలర్స్ మరియు షార్ప్ నెస్ తో పాటుగా మంచి వ్యూవింగ్ ఎక్స్పీఎరియన్స్ అందిస్తుందని చెప్పవచ్చు.

ఇక iQOO 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల స్పెషిఫికేషన్ లు కూడా లీక్ అయ్యాయి. లీక్స్ ద్వారా, ఈ స్మార్ట్‌ఫోన్‌లు 160W అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో ఉంటాయని కూడా ఊహిస్తున్నారు. అయితే, బ్యాటరీ కూడా 4000 mah సామర్ధ్యంతో వుంటుంది. అంతేకాదు, ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ 256GB అని కూడా లీక్స్ చెబుతున్నాయి.

ఇంకా మరిన్ని లీక్స్ పరిశీలిస్తే, ఈ అప్ కమింగ్ iQoo 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ చిప్ సెట్ అందుతుందని అంచనా వేస్తున్నారు. ఇవి లేటెస్ట్ OriginOS 1.0 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు చాలా సర్పైజ్ లతో మార్కెట్లోకి వస్తున్నాయని కంపెనీ టీజ్ చేస్తోంది. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: iqoo 8 may launch with 2k amoled 120hz display
Tags:
iqoo8 iqoo 8 series 2k amoled 120hz refresh rate upcoming smartphone
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 11499 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status