రిలయన్స్ నుండి మరొక బ్యాటరీ అవసరం లేని Jio dongle లాంచ్

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 28 Sep 2016
రిలయన్స్ నుండి మరొక బ్యాటరీ అవసరం లేని Jio dongle లాంచ్

రిలయన్స్ మూడవ సారి మరో Jio Dongle ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని పేరు Jio Dongle 2. ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో లభిస్తుంది.

same గతంలో విడుదల అయిన JioFi వైఫై హాట్ స్పాట్ డివైజ్ లానే పనిచేస్తుంది కాని దీనికి లోపల బ్యాటరీ ఉండదు. ప్రైస్ 1,999 రూ. అంటే బ్యాటరీ లేకపోయినా same ప్రైస్ ఉంది.

కాని ఇంతకముందు రిలీజ్ అయిన dongles లా ఇది సొంతంగా రన్ అవ్వలేదు. మీ లాప్ టాప్, pc కు కనెక్ట్ చేసుకోవాలి రన్ అవ్వాలంటే. బ్యాటరీ అయిపొవటం అనే ఇబ్బందులు రావు.

పవర్ సోర్స్ ఉన్నంతవరకూ మీరు దీనిని వాడుకోగలరు. ఇది కూడా WiFi సిగ్నల్ పై పనిచేస్తుంది. అయితే ఇదేమి కొత్త కాదు, గతంలో ఇలాంటివి చాలా dongles users వాడటం జరిగింది.

PJ Hari
PJ Hari

Email Email PJ Hari

Follow Us Facebook Logo

About Me: Gadget Geek. Movie Buff. Non fiction Books Read More

Tags:
Reliance Reliance Jio Reliance Jio 4G Reliance Jio hotspot Jio 4G Jio hotspot Jio 4G hotspot
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status