రిలయన్స్ Jio 4G ఆఫర్ లో 10GB 4G డేటా మరియు unlimited వాయిస్ కాలింగ్ ఇస్తుంది రిలియన్స్

Shrey Pacheco బై | పబ్లిష్ చేయబడింది 06 May 2016 11:38 IST
రిలయన్స్ Jio 4G ఆఫర్ లో 10GB 4G డేటా మరియు unlimited వాయిస్ కాలింగ్ ఇస్తుంది రిలియన్స్
రిలయన్స్ Jio 4G ఆఫర్ లో 10GB 4G డేటా మరియు unlimited వాయిస్ కాలింగ్ ఇస్తుంది రిలియన్స్

రిలయన్స్ Jio 4G సర్వీసెస్ ను కంపెని ఎంప్లాయ్స్ తో అందుబాటులోకి వస్తుంది. కంపెని ఎంప్లాయిస్ refferal కోడ్స్ ఇస్తూ  తమ ఫేస్ బుక్ స్టేటస్ అప్ డేట్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

వాళ్ళు చేసిన fb పోస్ట్ లను చూస్తె, ఈ ప్రోగ్రాం లో 10GB 4G ఇంటర్నెట్ డేటా మరియు 90 రోజుల unlimited వాయిస్ కాలింగ్ వస్తుంది.

ఎంప్లాయిస్ నుండి refferal కోడ్స్ సంపాదించిన వారు రిలయన్స్ డిజిటల్ లేదా డిజిటల్ express స్టోర్స్ లోకి వెళ్లి కోడ్ ఇస్తే అక్కడ LYF హాండ్ సెట్ ను కొంటే ఈ ఆఫర్ కు అర్హులు అవుతారు.

ఈ ఆఫర్ లో Jio నెట్ వర్క్ యొక్క Live TV ను కూడా access చేయగలుగుతారు. అతి తక్కువ ధరలు వచ్చే LYF రిలయన్స్ ఫోన్ - LYF Flame 1, ప్రైస్ - 5,599 రూ. highest ప్రైస్ తో వస్తున్నా మోడల్ - LYF Earth 1. ప్రైస్ - 19,499 రూ.

డిసెంబర్ 27 న 2015 లో రిలయన్స్ Jio సర్వీస్ లాంచ్ అయ్యింది. అయితే ఇది కేవలం కంపెని employees కు మాత్రమే రిలీజ్ అయ్యింది.

Shrey Pacheco
Shrey Pacheco

Email Email Shrey Pacheco

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: Writer, gamer, and hater of public transport. Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు