బెస్ట్ డీల్: 499 రూ లకు 10,000 mah పవర్ బ్యాంక్ with టార్చ్ లైట్

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 13 Jul 2016
బెస్ట్ డీల్: 499 రూ లకు 10,000 mah పవర్ బ్యాంక్ with టార్చ్ లైట్

OnePlus TV 32Y1 - Smarter TV

Android TV with superior craftsmanship and elegant design - Buy Now

Click here to know more

Advertisements

పవర్ బ్యాంకు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే కరెంట్ మార్కెట్ లో ఇప్పటికీ ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. Ambrane 10000 mah పవర్ బ్యాంక్ 499 రూ లకు వస్తుంది.

షాప్ క్లూస్ లో ఈ ఆఫర్ ఇంకా రన్నింగ్ లో ఉంది. మీరు చదివే time కు అయిపోతే మరలా ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు ట్రై చేసుకోవటమే. లింక్ కొరకు ఆర్టికల్ లాస్ట్ లో చూడండి.

కొనే ముందు రివ్యూస్ అండ్ description చూసి తీసుకోవటం బెటర్. మీకు దీనిపై సందేహాలన్నీ తీరిపోతాయి. దీనిని నేను వాడలేదు. కేవలం మీకు ఆఫర్ గురించి తెలియజేస్తున్నా.

ఈ లింక్ లో వైట్ అండ్ బ్లూ కలర్ కొనగలరు. ఈ లింక్ లో బ్లాక్ కలర్ కొనగలరు. ఒరిజినల్ ప్రైస్ - 1,799 rs అని ఉంది. అదనంగా 79 రూ షిప్పింగ్ charges ఉన్నాయి.

logo
Team Digit

All of us are better than one of us.

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status