అమెరికా లోని పెద్ద ట్విటర్ అకౌంట్స్ ను హాక్ చేసిన హాకింగ్ బృందం

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 22 Dec 2016
అమెరికా లోని పెద్ద ట్విటర్ అకౌంట్స్ ను హాక్ చేసిన హాకింగ్ బృందం

OurMine అనే హాకింగ్ గ్రూప్ Netflix(వీడియో స్ట్రీమింగ్ సర్వీస్) యొక్క US ట్విటర్ అకౌంట్ మరియు హాలివుడ్ Marvel comics యొక్క అకౌంట్ లను హాక్ చేసింది.

Marvel సంస్థ నుండి వచ్చిన సూపర్ హీరోస్ కెప్టెన్ అమెరికా మరియు Tony Stark ల verified అకౌంట్స్ ను కూడా హాక్ చేసింది ourmine.

అయితే హాక్ చేసిన టీం, "ఇదేమి హాని తలపెట్టిటానికి కాదు, కేవలం ట్విటర్ లో ఉన్న సెక్యూరిటీ టెస్ట్ లను నిర్వహిస్తూ చేసిన పనులు" అని వెల్లడించారు. 

గతంలో ఇదే టీం ట్విటర్ సీఈఓ అయిన జాక్ అకౌంట్ మరియు గూగల్ సీఈఓ అకౌంట్ ను కూడా హాక్ చేసినట్లు ప్రకటించింది.

Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: All of us are better than one of us. Read the detailed BIO to know more about Team Digit Read More

Tags:
OurMine Twitter Netflix Hack Hacked security Twitter account
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status