ఫుడ్ ఆర్డర్స్, మూవీ బుకింగ్స్ etc సర్వీసెస్ ను అనౌన్స్ చేసిన ఫేస్ బుక్

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 20 Oct 2016
ఫుడ్ ఆర్డర్స్, మూవీ బుకింగ్స్ etc సర్వీసెస్ ను అనౌన్స్ చేసిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ ఈ రోజు కొత్త ఫీచర్స్ ను అనౌన్స్ చేసింది. ఫుడ్ ఆర్డర్స్, లోకల్ places , సర్వీసెస్ అప్పాయింట్మెంట్స్ బుకింగ్, బుకింగ్ మూవీ టికెట్స్ etc అన్నీ ఫేస్ బుక్ లో చేసుకోగలరు.

అంతే కాదు మీ ఫ్రెండ్స్ నుండి సజెషన్స్ కూడా పొందగలరు. అయితే అప్ డేట్ ఇంకా అందరికీ రోల్ అవలేదు. ప్రస్తుతం US users కు మాత్రమే ఉంది.

ఫర్ eg మీ ఇంటి వద్దనే ఉండి, మీ దగ్గరిలోని saloon లో సీట్ బుకింగ్ చేసుకోగలరు. మీరు టైమింగ్ ను అడిగితె స్టోర్ సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు accept చేస్తే బుకింగ్ అయినట్లే.

కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చూడగలరు.

logo
Team Digit

All of us are better than one of us.

email

Tags:
facebook
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status