Install App Install App

అమెజాన్ లో ఫ్లిప్ కార్ట్ కు పోటీగా దసరా ఫెస్టివల్ సేల్

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 08 Oct 2015
అమెజాన్ లో ఫ్లిప్ కార్ట్ కు పోటీగా దసరా ఫెస్టివల్ సేల్

ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ బిలియన్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఇది గత ఏడాది నుండి ప్రారంభం అయ్యింది. అయితే వెంటనే payTM కూడా ఫెస్టివల్ సేల్స్ అంటూ అనౌన్స్ చేసింది.

ఇప్పుడు ఇదే వరుసలో అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ అనే పేరుతో ఫ్లిప్ కార్ట్ కు పోటీగా భారి డిస్కౌంట్ సేల్స్ ను స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

ఈ అమెజాన్ సేల్ అక్టోబర్ 13 నుండి 17 వరకూ ఉంటుంది. అయితే ఈ సారి ఫ్లిప్ కార్ట్ కన్నా మిగిలిన వెబ్ సైట్స్ లో ఎక్కువ సేల్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ కేవలం అప్లికేషన్ లో ఉంటాయి. వెబ్ సైట్ లో ఆఫర్స్ ఉండవు. అమెజాన్ మాత్రం రెండింటిలోనూ ఇస్తుంది ఆఫర్స్.

అయితే అమెజాన్ వెబ్ సైట్ లో కన్నా  15 నిముషాలు ముందు అమెజాన్ యాప్ వాడే వారికి  కనిపిస్తాయి గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ ఆఫర్స్ అన్నీ. అంతే కాదు అడిషనల్ గా hdfc క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా.

దీనితో పాటు అమెజాన్ అప్లికేషన్ లో అక్టోబర్ 16 మరియు 17 న కేవలం యాప్ లో మాత్రమే కొన్ని ఎక్స్క్లూసివ్ ఆఫర్స్ ఉంటాయి.

PJ Hari
PJ Hari

Email Email PJ Hari

Follow Us Facebook Logo

About Me: Gadget Geek. Movie Buff. Non fiction Books Read More

Tags:
amazon festival sale amazon.in amazon అమెజాన్
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status