కొత్త 4G ఫోనులకు ఎయిర్టెల్ లో 259 రూ లకు 10GB 4G ఇంటర్నెట్ ఆఫర్ అనౌన్స్

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 19 Oct 2016
కొత్త 4G ఫోనులకు ఎయిర్టెల్ లో 259 రూ లకు 10GB 4G ఇంటర్నెట్ ఆఫర్ అనౌన్స్
కొత్త 4G ఫోనులకు ఎయిర్టెల్ లో 259 రూ లకు 10GB 4G ఇంటర్నెట్ ఆఫర్ అనౌన్స్

రీసెంట్ గా సామ్సంగ్ గెలాక్సీ J సిరిస్ లో ఫోనులు కొన్న వారికీ ఎయిర్టెల్ 259 రూ లకు 10GB ఆఫర్ ను ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలుసు అనుకుంటున్నాను.

ఇప్పుడు ఇది అన్ని ఫోనులకు వర్తిస్తున్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. మీ వద్ద ఉన్న ప్రతీ కొత్త 4G స్మార్ట్ ఫోన్ లో 10GB 4G ఇంటర్నెట్ ను సొంతం చేసుకోగలరు 259 రూ లకు.

కొత్త ఫోన్ కొన్న 30 రోజులలోపు ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవాలి. 30 రోజులు దాటితే ఆఫర్ వర్తించదు. 259 రూ లతో రీచార్జ్ చేస్తే 1GB వెంటనే వస్తుంది, మిగిలిన 9GB డేటా MyAirtel యాప్ ద్వారా పొందుతారు. మీకు కొత్త ఫోన్ లో యాప్ ఓపెన్ చేస్తే పూర్తి సమాచారం ఉంటుంది.

డేటా కు 28 రోజులు validity ఉంటుంది. ఇలా 3 సార్లు రీచార్జ్ చేసుకోగలరు. అంటే ఒక వేల 10GB డేటా అయిపోతే మీరు మరలా రెండు సార్లు రీచార్జ్ చేసుకోగలరు. అయితే ఇది కూడా మొదటి సారి రీచార్జ్ చేసిన దగ్గరి నుండి 90 రోజుల లోపే ఉంటుంది.

90 రోజులు అనేది మూడు సార్లు చేసుకునే దానికి validity. 4G లేని ఏరియా లోని వారికీ 3G ఇంటర్నెట్ డేటా వస్తుంది.

Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: All of us are better than one of us. Read the detailed BIO to know more about Team Digit Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status