మీరు 4G సీమ్ వాడుతున్నా, మీ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువా? ఇలా పెంచుకోండి 4G స్పీడ్.

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Jan 2019
HIGHLIGHTS
  • మీలో చాలామందికి కూడా ఈ ఇంటర్నెట్ వేగం చాల నెమ్మదిగా ఉన్నట్లు చూసివుంటారు, ఈ 4G నెట్వర్క్ వచ్చిన తర్వాత కూడా.

మీరు 4G సీమ్ వాడుతున్నా, మీ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువా? ఇలా పెంచుకోండి 4G స్పీడ్.

గత కొన్ని నెలలుగా, భారతదేశంలో 4G నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది. జియో మరియు ఎయిర్టెల్ యొక్క 4G విస్తరణ తర్వాత ఇది మరింత వేగంగా పెరుగుతోంది. 4G నెట్వర్కులలను కొనుగోలు చేయని అనేక టెలికాం కంపెనీలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుతం, భారత ప్రభుత్వం మరియు టెలికాం కంపెనీలు కూడా ఇప్పుడు ఎక్కువగా 5G గురించి మాట్లాడుతున్నాయి. అయితే, ప్రస్తుత సమయంలో వినియోగదారులు 4G నెట్వర్కులో ఇంటర్నెట్ స్పీడ్ తో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. 

మీలో చాలామందికి కూడా ఈ ఇంటర్నెట్ వేగం చాల నెమ్మదిగా ఉన్నట్లు చూసివుంటారు, ఈ 4G నెట్వర్క్ వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే, 4G LTE కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య నానాటికి ఎక్కువగా పెరిగింది. ఇంటర్నెట్ స్పీడ్ పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది. మీరు మీ ఫోన్లో 4G వేగం మెరుగుపరచడానికి ఈ పద్ధతులను ఉపయోగించవచ్చు.

1. మొదట మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లండి - మొబైల్ నెట్వర్కుల ద్వారా "4G" ను ఎంచుకోండి మరియు దానిని ఎనేబుల్ చేయండి.

2. మీ ఫోనులో యాక్సెస్ పాయింట్ నేమ్ (APN) ను తనిఖీ చేయండి. తగిన APN సమాచారాన్ని ఎంచుకోండి.

3. మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లడం ద్వారా మీ APN ను రీసెట్ చేయండి : సెట్టింగులు- మొబైల్ నెట్వర్క్- యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి APN ను డిఫాల్టుకు  రీసెట్ చేయడాన్ని ఎంచుకోండి.

4. మీ ఫోన్ ఉత్తమ యాంటెన్నాలేకపోవచ్చు ఎందుకంటే, అనేక ఫోన్ తయారీదారులు చీప్ లేదా తక్కువ నాణ్యత యాంటెనాలు ఉపయోగిస్తున్నారు.

5. మీ స్మార్ట్ ఫోన్ యొక్క 4G ఇంటర్నెట్ వేగం మీ ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది.

6. కొన్ని ఆప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి మరియు మరింత డేటాను తీసుకొని ఫోన్ వేగాన్నితగ్గించాయి.

7. మీరు కొంచెం సర్దుబాటు చేయడానికి ఉపయోగించే ఆప్స్ ఆటో ప్లే ఎంపికను నిలిపివేయండి, దీనితో మీ బ్యాండ్విడ్త్ వాడకాన్ని తగ్గిస్తుంది మరియు అవాంఛిత డేటాను తగ్గిస్తుంది.

8. ఇలాచేయడం వలన మీ 4G వేగం 5Mbps నుండి 10Mbps వరకు మారుతుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
how to 4g speed tips tips about 4g how to increase 4g speed
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status