చిటికెలో PAN - ఆధార్ లింక్ : ఒక SMS తో చేసేయండి.

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Feb 2020
HIGHLIGHTS

ఒక్క SMS తో కూడా లింక్ చేసేలా కూడా సులభమైన మార్గాలను అందిస్తోంది, ఆదాయపు పన్నుశాఖ.

చిటికెలో PAN - ఆధార్ లింక్ : ఒక SMS తో చేసేయండి.

OnePlus TV 32Y1 - Smarter TV

Android TV with superior craftsmanship and elegant design - Buy Now

Click here to know more

Advertisements

ముందుగా ప్రకటించినట్లుగా, డిసెంబర్ 31 వ తేదీవరకు PAN కార్డును కలిగివున్న ప్రతిఒక్కరూ కూడా ఆధార్ కార్డుతో దాన్ని అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఒకేవేళ,  డిసెంబర్ 31 వ తేదీవరకు PAN కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోయినట్లయితే, వారి PAN కార్డు నిలిపివేయబడుతుంది. ఆదాయపు పన్నుశాఖ, ఒక్క SMS తో కూడా లింక్ చేసేలా కూడా సులభమైన మార్గాలను అందిస్తోంది. ఇప్పటి వరకు మీరు గనుక PAN - ఆధార్ లింక్ చేయకపోయినట్లయితే, ఇప్పుడే చేయండి.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది. దీని కోసం మీ UIDPAN అని టైప్ చేసిన తరువాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ఈ SMS ను 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. UIDPAN<స్పెస్><ఆధార్ నంబర్><స్పేస్><పాన్ నంబర్> ఈ ఫార్మాట్ లో 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. అదనంగా, ఇ-ఫైలింగ్ వెబ్సైట్ విభాగానికి ఇది అనుసంధానించబడుతుంది.

ఉదాహరణ : UIDPAN 123456123456 ABCDF2019A   

ఇందుకు, ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలో ఈ విభాగం క్రొత్త  https://incometaxindiaefiling.gov.in లింకును అందిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా  వాటిని  చేయవచ్చు. మీ ఆధార్ మరియు పాన్ కార్డులో తప్పులు ఉన్నట్లయితే, మీ పేరు, చిరునామా మరియు DOB వంటి ఇతర సమాచారంలోని తప్పులను పరిష్కరించడానికి మీరు ఆధార్ మరియు పాన్ కార్డ్ కేంద్రాలకు వెళ్లాలి.

మీరు ఫారం 60 ను పూర్తి చేయకపోతే, ఇకనుండి ఆస్తిని కొనుగోలు చేయలేరు లేదా విక్రయించలేరు. కార్లు కొనడం, బ్యాంకు లేదా డిమాట్ ఖాతా తెరవడం, లేదా   మ్యూచువల్ ఫండ్స్ కొనడం, ఇంకా 50,000 సెక్యూరిటీల కొనుగోలు 50,000 జీవిత బీమా చెల్లింపులు వంటివి కూడా చేయలేరు. కాబట్టి ఇది నేడు లింక్ ను మరియు సమాచారాన్ని,  మీ స్నేహితులు మరియు సన్నిహితులతో పంచుకోండి

           

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status