మీ Whatsapp లో ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేశారా ?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Feb 2020
మీ Whatsapp లో ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేశారా ?

Experience great storytelling anytime, anywhere on Audible

Feel the thrill of the best stories and more with Audible. Start your 30-day Free trial now to get your Free Audiobook! Monthly ₹199 thereafter.

Click here to know more

HIGHLIGHTS

ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా 'ఫింగర్ ప్రింట్ లాక్' ఫీచరును అందించింది.

ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్స్ యాప్ కొత్త Finger Print Lock  అప్డేట్ ను అందించింది. వినియోగదారుల ప్రైవసీని మరింత భద్రంగా జాగ్రత్త చేయడానికి ఫింగర్ ప్రింట్ లాక్ తో పాటుగా మరెన్నో కొత్త ఫీచర్లను కూడా వాట్స్ ఆప్ తీసుకొచ్చింది.  ముందుగా,  టచ్ ID మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను ఐఫోన్ వినియోగదారులకు తీసుకొచ్చిన సంస్థ, ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా 'ఫింగర్ ప్రింట్ లాక్' ఫీచరును అందించింది.

దీనితో, కేవలం మీరు మాత్రమే మీ వాట్స్ ఆప్ మెసేజిలు  మరియు డేటాని చూడవచ్చు. మీ ఫింగర్ ప్రింట్ లేకుండా వేరేవారు మీ వాట్స్ ఆప్ ఓపెన్ చేసే అవకాశముండదు. దీన్ని మీ ఫోనులో సెట్ చేసుకోవడానికి, మీ వాట్స్ ఆప్ లోని Settings లోకి వెళ్లి అందులోని Account ని సెలెక్ట్ చేసిన తరువాత  Privacy ని సెలెక్ట్ చేసుకోవాలి.

తరువాత, ఈ ప్రైవసీలో అడుగు భాగాన Finger Print Lock అనే ఎంపిక కనిపిస్తుంది, దానిపైన నొక్కగానే మీకు Unlock With FingerPrint అనే అప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయగానే మీ ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మీ ఫింగర్ ప్రింట్ నమోదు చేయగానే, మీ అకౌంట్ ఇక కేవలం మీ ఫింగర్ ప్రింట్ తో మాత్రమే తెరుచుకుంటుంది. 

దీని షాట్ కట్ లో చెప్పాలంటే,  Settings > Account > Privacy > Finger Print Lock

ఈ అప్షన్ తో, ఇక  కొత్త తరం సెక్యూరిటీని పొందవచ్చు .                 .

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status