వీఆర్ హెడ్‌సెట్ 649 రూపాయలు మాత్రమే

వీఆర్ హెడ్‌సెట్ 649 రూపాయలు  మాత్రమే
HIGHLIGHTS

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు

వీఆర్ హెడ్‌సెట్ 649 రూపాయలు  మాత్రమే 

 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు

ఎంతో కాలంగా  ఎదురు చూస్తున్న  వారికి  ఇది ఒక తీపి కబురు.  బింగోస్ టెక్నాలజీస్ కంపెనీ  వారు  సగర్వముగా  బింగో వీ – 200 వీఆర్ పేరిట ఓ నూతన వీఆర్ (వర్చువల్ రియాలిటీ) హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. వీఆర్ హెడ్‌సెట్ 649 రూపాయలు  మాత్రమే, ఒకవేళ మీరు దీనిని మీరు పొందాలి అనుకుంటే  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్‌సెట్‌కు ఓ బ్లూటూత్ రిమోట్ కంట్రోలర్ కూడా వుంది ఈ రిమోట్ తో హెడ్‌సెట్‌లో ఉన్న ఫోన్‌ను కంట్రోల్ చేసి . ఫ్రంట్ సైడ్  ఉండే కవర్‌ను ఓపెన్ చేసి   హెడ్‌సెట్‌లో 4.7 నుంచి 6 ఇంచెస్  డిస్‌ప్లే సైజ్ గల ఫోన్లను పెట్టుకుని వీఆర్ వీడియోలు, ఫొటోలను బిందాస్  గా ఎంజాయ్ చేయవచ్చు . . హెడ్‌సెట్‌కు ఉండే స్పెషల్ బటన్ హెల్ప్ తో లెన్స్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల  వల్ల ఫోన్‌ను 360 డిగ్రీల యాంగల్ లో  మీరు ఎంజాయ్ చేయవచ్చు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo