Sony నుంచి వచ్చిన ఈ హెడ్ ఫోన్స్ పై మంచి డిస్కౌంట్

Sony  నుంచి  వచ్చిన  ఈ హెడ్  ఫోన్స్  పై  మంచి  డిస్కౌంట్
HIGHLIGHTS

మీకు మ్యూజిక్ వినేటప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది.

Sony  నుంచి  వచ్చిన  ఈ హెడ్  ఫోన్స్  పై  మంచి  డిస్కౌంట్ 

Sony MDR-ZX110A On-Ear Stereo Headphones (White)

సోనీ యొక్క   బ్రాండెడ్  హెడ్  ఫోన్స్   ధర  Rs. 1300  మరియు  50%  డిస్కౌంట్  తరువాత  వీటిని కేవలం  Rs. 649  లో  మీ  సొంతం  చేసుకోవచ్చు. అంటే  దీనిపై  మీరు  Rs. 651 సేవ్  చేయవచ్చు .  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్ అమెజాన్   లో ఎక్సక్లూజివ్  గా  లభ్యమవుతున్నాయి. 

ఇది తేలికగా  మరియు వైట్  కలర్  లో ఉంటుంది.  దీనిలో మంచి సౌండ్  క్వాలిటీ  కలదు మరియు  చెవులకు  పెట్టుకున్న  సమయం  లో కరెక్ట్  ఫిట్  తో ఇమిడిపోతుంది.  మీకు మ్యూజిక్  వినేటప్పుడు  మంచి అనుభూతి  కలుగుతుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo