Amazon Prime Day sale: హెడ్ ఫోన్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Aug 2020
HIGHLIGHTS

Amazon Prime Day sale 2020 ఈరోజుతో ముగియనుండగా, బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది.

Prime Day sale 2020 లో Sony, JBL, boAt మరియు pTron వంటి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన అద్భుతమైన డీల్స్ .

Amazon Prime Day sale: హెడ్ ఫోన్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్

#IBMCodePatterns, a developer’s best friend.

#IBMCodePatterns provide complete solutions to problems that developers face every day. They leverage multiple technologies, products, or services to solve issues across multiple industries.

Click here to know more

Advertisements

నిన్న మొదలైన Amazon Prime Day sale 2020 ఈరోజుతో ముగియనుండగా, బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. అంతేకాదు, అఫర్ ఇచ్చారంటే ఇవేవో అరకొరగాని హెడ్ ఫోన్స్ అని మాత్రం ఊహించుకోకండి, ఎందుకంటే, బెస్ట్ డీల్స్ తో ఇక్కడ నేను అందించిన లిస్ట్ లో అన్ని కూడా Sony, JBL, boAt మరియు pTron వంటి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ మాత్రమే ఉంటాయి.

Sony MDR-XB55 Extra-Bass

MRP : Rs. 2,290

సేల్ అఫర్ ధర : Rs.1,499

ఈ హెడ్ ఫోన్ జపాన్ ప్రధాన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయినటువంటి Sony కంపనీ నుండి అందులోనూ Extra-Bass సిరీస్ లైనప్ నుండి వచ్చింది కాబట్టి పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ స్పష్టమైన సౌండ్ అందించడం కోసం 12MM నియోడైమియం సుపీకర్లను కలిగిఉంటాయి. ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం Rs.1,499 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .

JBL C100SI In-Ear Deep Bass

MRP : Rs. 1,299

సేల్ అఫర్ ధర : Rs.599

మ్యూజిక్ ప్రపంచంలో JBL పేరు తెలియని వారుండరు. ఎందుకంటే,  ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ ఆడియో బ్రాండ్  సుపరిచితమైనదే. ఇక C100SI In-Ear Deep Bass హెడ్ ఫోన్ విషయానికి వస్తే, ఈ ధరలో పోటీలేని విజేతగా చెప్పొచ్చు మరియు దీనితో పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు.  ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం Rs.599 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .        

pTron Boom3 Ultima 4D

MRP : Rs. 1,900

సేల్ అఫర్ ధర : Rs. 499

pTron నుండి వచ్చిన ఈ బ్రాండెడ్ హెడ్ ఫోన్ Passive Noise Cancelling తో వస్తుంది మరియు మీకు గొప్ప BASS ఇస్తుంది. ఈ హెడ్ ఫోన్, చూడడానికి స్టైల్ గా ఉండడమే కాకుండా మీరు దీనితో పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు. ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 74% డిస్కౌంట్ తో కేవలం Rs.499 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .

MuveAcoustics Drive

MRP : Rs. 1,900

సేల్ అఫర్ ధర : Rs. 395

ఈ Muve హెడ్ ఫోన్స్ చూడడనికి సాధారణంగా కనిపించినా, Noise Isolation తో వస్తుంది కాబట్టి బయట మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే ప్రతి రణగొణ ధ్వనిని నిలువరిస్తుంది మరియు క్లియర్ సౌండ్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 80% డిస్కౌంట్ తో కేవలం Rs.395 రూపాయలకే  అమ్ముడవుతున్నాయి. Buy Here .

boAt BassHeads 102

MRP : Rs. 1,290

సేల్ అఫర్ ధర : Rs. 299

ఈ boAt హెడ్ ఫోన్స్ కూడా చూడడనికి సాధారణంగా కనిపించినా, మల్టి ఫంక్షన్ బటన్, హాండ్స్ ఫ్రీ కోసం మైక్ మరియు లీనమయ్యే సౌండ్ మీకు అందిస్తుంది. ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 77% డిస్కౌంట్ తో కేవలం Rs.299 రూపాయలకే అమ్ముడవుతున్నాయి. Buy Here .

logo
Raja Pullagura

Web Title: Amazon Prime Day sale: Up to a maximum of 80% discount on headphones
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status