మెల్ల మెల్లగా పెరుగుతున్న బంగారం ధర..తాజా అప్డేట్ తెలుసుకోండి.!

మెల్ల మెల్లగా పెరుగుతున్న బంగారం ధర..తాజా అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గడిచిన వారం బంగారం ధర భారీ తరుగుదలను చూసింది

ఈవారం మాత్రం మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది

తగ్గిన ధరలు గోల్డ్ మార్కెట్ ను కొంత నిలకడగా కొనసాగేలా ప్రోత్సహించాయి

గడిచిన వారం బంగారం ధర భారీ తరుగుదలను చూసింది. అయితే, ఈవారం మాత్రం మార్కెట్ నిలకడగా ఉండడమే కాకుండా, పెరుగుదలను కూడా నమోదు చేసింది. మొత్తంగా, గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం లాభాల బాటలోనే కొనసాగుతోంది. ఈవారం తగ్గిన ధరలు గోల్డ్ మార్కెట్ ను కొంత నిలకడగా కొనసాగేలా ప్రోత్సహించాయి. ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా నడుస్తోందో చూద్దామా. 

Gold Live:

ఈవారం ప్రారంభంలో రూ.52,400 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.57,710 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 నుండి 110 రూపాయలు పెరిగి రూ.57,710 రూపాయల వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,860 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,640 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo