ఆటో ఎక్స్పో: మారుతి సుజుకి యొక్క కొత్త EV డిజైన్ కాన్సెప్ట్

బై Santhoshi | పబ్లిష్ చేయబడింది 08 Feb 2018
ఆటో ఎక్స్పో: మారుతి సుజుకి యొక్క కొత్త EV డిజైన్ కాన్సెప్ట్

బుధవారం 14 వ ఆటో ఎక్స్పోలో తొలి ఓపెన్ డే వద్ద ఇ-సర్వైవర్ ఎలెక్ట్రిక్ వెహికిల్ (ఇవీ) డిజైన్ కాన్సెప్ట్ ని  వెహికిల్ దిగ్గజం మారుతి సుజుకి ఆవిష్కరించారు. కంపెనీ ప్రకారం, ఈ కాన్సెప్ట్  విద్యుత్ చలనశీలతపై దాని ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.

ఇంతకుముందు, కంపెనీ కొత్త కాంపాక్ట్ కారు డిజైన్ - కాన్సెప్ట్ ఫ్యూచర్స్ 14 వ ఆటో ఎక్స్పోలో విడుదల చేసింది.

"కాన్సెప్ట్ ఫ్యూచర్స్ , మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెనిచి ఎయు కావా మాట్లాడుతూ " మా డిజైనర్లు బ్రాండ్ న్యూ డిజైన్  ని  రూపొందించారు మరియు ఈ రకమైన ప్రయత్నం ఈ సైజు కి ముందు చేయలేదు.కాన్సెప్ట్ ఫ్యూచర్స్ భారతదేశంలో కాంపాక్ట్ వాహనాల డిజైన్ ను పునర్నిర్వచించాయి. "అని తెలిపారు . 

ఆటో ఎక్స్పో - ది మోటార్ షో' ఫిబ్రవరి 9 నుండి 14 వరకు గ్రేటర్ నోయిడాలో ఇండియా ఎక్స్పో మార్ట్లో నిర్వహించబడింది. బుధవారం మరియు గురువారం మీడియా మరియు ప్రదర్శనకారులకు ప్రత్యేకించబడ్డాయి.

 

logo
Santhoshi

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status