latest best Dolby Audio Soundbar deal today under budget price in online
ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న లేటెస్ట్ బెస్ట్ Dolby Audio Soundbar డీల్ కోసం చూస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ లేటెస్ట్ బెస్ట్ డీల్ అందిస్తున్నాను. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన 660 వాట్ పవర్ఫుల్ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ కనెక్టివిటీ మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందించే సత్తా కలిగి ఉంటుంది. మరి ఈరోజు ఆన్లైన్ లో లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దామా.
బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్ లను ఆఫర్ చేస్తున్న Mivi మార్కెట్లో కొత్తగా లాంచ్ చేసిన 660 వాట్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ Mivi Fort S660 ఈరోజు లభిస్తున్న బెస్ట్ ఆన్లైన్ డీల్ గా చెప్పబడుతుంది. ఎందుకంటే, ఫిప్ కార్ట్ ఈరోజు ఈ సౌండ్ బార్ ను 78% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 12,999 రూపాయల ధరకే సేల్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు BOBCARD EMI ఆప్షన్ తో ఈ సౌండ్ బార్ ని కొనుగోలు చేసే వారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,700 రూపాయల ధరకే లభిస్తుంది. మేము ఈ డీల్ వివరాలు అందించే సమయానికి కేవలం 2 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Also Read: అండర్ రూ. 25,000 ధరలో బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ మీవి సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 660W సౌండ్ అందిస్తుంది. బేబీ ఈ సౌండ్ బార్ ను చాలా అందమైన డిజైన్ తో అందించింది మరియు ఇంటికి గొప్ప డెకరేషన్ గా కూడా ఇది ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ఫుల్ సబ్ ఊపర్ ని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది మూవీ, న్యూస్, మ్యూజిక్ మరియు స్పోర్ట్స్ నాలుగు మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్టు కలిగి ఉంటుంది మరియు 5.1 ఛానల్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. HDMI In, USB, ఆప్టికల్, COAXIAL మరియు బ్లూటూత్ వెర్షన్ 5. 3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్స్ నుంచి 4 స్టార్ రివ్యూలు అందుకుంది.