బెస్ట్ బ్రాండెడ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ల పైన అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 21 Jan 2021
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మంచి ఆఫర్లను తీసుకువచ్చింది.

ఈ సేల్ నుండి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి

బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్ తో పాటుగా ఆఫర్లు

బెస్ట్ బ్రాండెడ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ల పైన అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్
బెస్ట్ బ్రాండెడ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ల పైన అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మంచి ఆఫర్లను తీసుకువచ్చింది. ఈ సేల్ నుండి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్ తో పాటుగా ఆఫర్లు అందుకోండి. అంతేనా, ఇంకా మరిన్ని ఆఫర్లను  అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి అందుబాటులో ఉంచిన అమెజాన్ ఇండియా. ఈ క్రింద టాప్ బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్ లిస్ట్ చూడవచ్చు.        

1. boAt Rockerz 255

M.R.P   : Rs.2,990

Amazon Offer Price : Rs.899

ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth ఇయర్ ఫోన్ IPX5 సర్టిఫికెట్ తో నీరు మరియు దుమ్ము నుండి రక్షణను కలిగిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.  

2. boAt Rockerz 450 On-Ear Headphone

M.R.P   : Rs.3,990

Amazon Offer Price : Rs.1,199

తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, boAt తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకూ నిరంతరాయ  వాడుకునేలా అందించారు. కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.   

3. Zebronics Zeb-Thunder

M.R.P         : Rs.1,199

Amazon​ Offer Price : Rs.699

 Zebronics సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.

4. pTron Tangent Lite

M.R.P         : Rs.1,800

Amazon Offer Price : Rs.499

pTron నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది.     

5. Infinity (JBL) Glide 120

M.R.P         : Rs.1,999

Amazon Offer Price : Rs.999

JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది.     

6. Boult Audio ProBass

M.R.P         : Rs.4,499

Amazon Offer Price : Rs.999

 ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Deep -Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 12 నుండి 15 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది.

logo
Raja Pullagura

Web Title: huge discount on bluetooth earphone in amazon great republic day sale
Tags:
amazon sale great republic day sale bluetooth headphone offers amazon sale headphone offers
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status