గూగల్ వీడియో కాలింగ్ యాప్ Duo రిలీజ్

HIGHLIGHTS

incoming వీడియో ప్రివ్యూ ఉంటుంది

గూగల్ వీడియో కాలింగ్ యాప్ Duo రిలీజ్

గూగల్ నుండి కొత్త వీడియో కాలింగ్ యాప్ రిలీజ్ అయ్యింది ఇండియన్ users కు. దీని గురించి గతంలో తెలపటం కూడా జరిగింది. పేరు Duo.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది సింపుల్ వీడియో కాలింగ్ యాప్. స్లో ఇంటర్నెట్ పై కూడా పనిచేస్తుంది. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో దీనిని ప్రీ రిజిస్టర్ చేసుకోగలరు. ఈ రోజే చివరిలో ఆండ్రాయిడ్ అండ్ iOS లకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది.

ఇది వాట్స్ అప్ లానే ఫోన్ నంబర్ తో పనిచేస్తుంది. email id వంటివి ఉండవు. యాప్ 720P HD వీడియో రిసల్యుషణ్ కాల్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

వీడియో కాలింగ్ కూడా ఎన్క్రిప్షన్ సపోర్ట్ ఉంది privacy కు ఇబ్బంది లేకుండా. ప్రధాన highlight ఏంటంటే మీకు ఎవరినా duo లో కాల్ చేస్తుంటే..

వారి కాల్ ను మీరు లిఫ్ట్ చేయకముందే వారి వీడియో చూపిస్తుంది. సో అవతల వ్యక్తీ ఉన్న పరిసరాల బట్టి మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలో లేదో డిసైడ్ చేసుకోగలరు.

ఈ క్రింద మీరు Xiaomi Redmi Note 3 యొక్క ఫుల్ review telugu వీడియో ను తెలుగులో చూడగలరు..

 

 

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo