ఇప్పుడు Air Purifiers పైన ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తోంది అమేజాన్ ఇండియా

ఇప్పుడు Air Purifiers పైన ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తోంది అమేజాన్ ఇండియా
HIGHLIGHTS

అమేజాన్ నుండి సరికొత్త బ్రాండెడ్ ఎయిర్ ప్యూరిఫయర్లను, డిస్కౌంట్ ఆఫర్లతో సొంతంచేసుకోండి.

మహానగరాలలో, ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యపుకోరల నుండి మిమ్మల్ని కాపాడగల ఏకైక పరికరం ఈ ఎయిర్ ప్యూరిఫయర్ .  ప్రారంభంలో, అధికధరలతో వినియోగదారులకి కొనడానికి కొంచెం కష్టమనిపించినా, ఇప్పుడు మాత్రం వీటి ధరలలో చాల మార్పులు వచ్చాయి. అయితే, వీటితో పాటుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినటువంటి అమేజాన్ ఇండియా వీటిపైనా అధిక డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వాటి ధరలను బడ్జెట్ కి అందుబాటులోకి తెచ్చింది. అటువంటివాటిలో, ప్రత్యేకతలు మరియు ఆఫర్ల పరంగా సరైన వాటిని ఒక జాబితాగా అందిస్తున్నాము. మీకు నచ్చిన వాటిని ఇక్కడ మేము అందించిన లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Mi Air Purifier 2S 

షావోమి కంపెనీ యొక్క ఈ Air Purifier 2S 3-లేయర్ల ఫిల్టరేషన్ పనితనాన్ని కలిగివుంటుంది మరియు గాలిలో అత్యంత ప్రమాదకరమైన PM 2.5 ని తొలిగిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ యొక్క MRP ధర Rs.12,999.  కానీ, అమెజాన్ ఇండియా దీని పైన Rs 4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది కాబట్టి, దీనిని అమేజాన్ నుండి Rs 8,999  ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honeywell Room Air Purifier

హనీవెల్ కంపెనీ యొక్క ఈ Air Purifier 3-లేయర్ల ఫిల్టరేషన్ పనితనాన్ని కలిగివుంటుంది మరియు గాలిలో అత్యంత ప్రమాదకరమైన PM 2.5 ని తొలిగిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ యొక్క MRP ధర Rs.11,490.  కానీ, అమెజాన్ ఇండియా దీని పైన Rs 1,491 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది కాబట్టి, దీనిని అమేజాన్ నుండి Rs 9,999  ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Philips 1000 Series Air Purifier

ఫిలిప్స్ కంపెనీ యొక్క ఈ Air Purifier, HEPA ఫిల్టరేషన్ పనితనాన్ని కలిగివుంటుంది మరియు గాలిలో అత్యంత ప్రమాదకరమైన PM 2.5 ని తొలిగిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ యొక్క MRP ధర Rs.11,995.  కానీ, అమెజాన్ ఇండియా దీని పైన Rs 3,496 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది కాబట్టి, దీనిని అమేజాన్ నుండి Rs 8,499  ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Philips 2000 Series  Air Purifier

ఫిలిప్స్ కంపెనీ యొక్క ఈ Air Purifier, HEPA ఫిల్టరేషన్ పనితనాన్ని కలిగివుంటుంది మరియు గాలిలో అత్యంత ప్రమాదకరమైన PM 2.5 ని తొలిగిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ యొక్క MRP ధర Rs. 22,995.  కానీ, అమెజాన్ ఇండియా దీని పైన Rs 6,496 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది కాబట్టి, దీనిని అమేజాన్ నుండి Rs 16,499  ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Philips 3000 Series  Air Purifier

ఫిలిప్స్ కంపెనీ యొక్క ఈ Air Purifier, HEPA ఫిల్టరేషన్ పనితనాన్ని కలిగివుంటుంది, 818 sq.ft వరకూ కవర్ చేస్తుంది మరియు గాలిలో అత్యంత ప్రమాదకరమైన PM 2.5 ని తొలిగిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ యొక్క MRP ధర Rs. 32,995.  కానీ, అమెజాన్ ఇండియా దీని పైన Rs 8,996 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది కాబట్టి, దీనిని అమేజాన్ నుండి Rs 23,999  ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

KENT Aura Room Air Purifier

కెంట్ కంపెనీ యొక్క ఈ Air Purifier, HEPA ఫిల్టరేషన్ పనితనాన్ని కలిగివుంటుంది మరియు గాలిలో ప్రమాదకరమైన బ్యాక్తీరియని తొలిగిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ యొక్క MRP ధర Rs. 15,990.  కానీ, అమెజాన్ ఇండియా దీని పైన Rs 8,110 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది కాబట్టి, దీనిని అమేజాన్ నుండి Rs 7,880 ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Dr. CHARCOAL Non-Electric Air Purifier

Dr. CHARCOAL యొక్క ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎటువంటి విధ్యుత్ అవసరంలేకుండా పనిచేస్తుంది. ఇది పూర్తిగా భారత దేశంలో తయారుచేయబడిన ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర Rs. 899 కాగా అమేజాన్ దీనిపైన 100రూపాయల తగ్గింపుతో Rs 799 ధరతో కొనుగోలు చేయవచ్చు.  అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

A-PLUS Hygiene Portable Room Air Purifier

A-PLUS యొక్క ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ చక్కగా పనిచేస్తుంది.  ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర Rs. 2,678 కాగా అమేజాన్ దీనిపైన 1,138 రూపాయల తగ్గింపుతో Rs 1,540 ధరతో కొనుగోలు చేయవచ్చు.  అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo