ఈరోజు అమెజాన్ నుండి Split AC పైన గొప్ప డీల్స్ అందుకోండి
బెస్ట్ ఇన్వెర్టర్ AC ల పైన అమెజాన్ ఆఫర్లు
HDFC బ్యాంక్ అఫర్ కూడా పొందవచ్చు
మంచి Split AC పొందే ఛాన్స్ మిస్సవ్వకండి
కొత్త ఎయిర్ కండిషనర్ (AC) కొనాలని చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ ఇండియా నుండి అందుబాటులో వున్నా ఈ బెస్ట్ ఆఫర్లను చూడవచ్చు. అమెజాన్ ఈరోజు లేటెస్ట్ బెస్ట్ ఇన్వెర్టర్ AC ల పైన మంచి ఆఫర్లను అందించింది. ఈ AC లు సరసమైన ధరలో మంచి ఫీచర్లతో పాటుగా మీ డబ్బుకు తగిన విలువని ఇచ్చేవిగా ఉంటాయి. మరి ఆ ఆఫర్లేమిటో చూద్దమా!.
అధనంగా, HDFC బ్యాంక్ అఫర్ కూడా పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI ఆఫర్లతో ఈ AC లను కొనేవారికి 1750 రూపాయల వరకూ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Voltas 1 Ton 3 Star Inverter Split AC
Voltas సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 49,990 గా ఉండగా, అమెజాన్ దీన్ని ఈరోజు 38% డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 30,990 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.
AmazonBasics 1.5 Ton 5 Star Inverter Split AC
AmazonBasics నుండి వచ్చిన ఈ ఏసీ సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 34,400 గా ఉండగా, అమెజాన్ దీన్ని ఈరోజు 17% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 29,199 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.
Samsung 1.5 Ton 3 Star Inverter Split AC
3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ Samsung ఏసీ, 5 ఇన్ వన్ కన్వర్టబుల్ ఫీచర్ తో అవస్తుంది మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 48,990 గా ఉండగా, అమెజాన్ దీన్ని 33% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 32,990 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.
Lloyd 1.5 Ton 5 Star Inverter Split AC
Lloyd నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్, యాంటీ వైరల్, డస్ట్ ఫిల్టర్లు మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 60,990 గా ఉండగా, అమెజాన్ దీన్ని 38% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 38,000 రూపాయలకి లభిస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.
Sanyo 1.5 Ton 5 Star Dual Inverter Wide Split AC
Sanyo సంస్థ నుండి వచ్చిన ఈ 1.5 టన్ ఏసీ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 45,900 గా ఉండగా, అమెజాన్ దీన్ని 27% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 33,490 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.