25 వేలకే ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కావాలా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Apr 2021
HIGHLIGHTS
  • ఈ AC మీ బెడ్ రూమ్ కి సరిగ్గా సరిపోతుంది

  • కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదు

  • Copper Condenser తో వస్తుంది

25 వేలకే ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కావాలా?
25 వేలకే ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కావాలా?

ఎండలు ముదిరి పోతున్నాయి, ఎక్కడికెళ్లిన ఒకటే ఎండలు. ఈ వేసవికి మీ ఫ్యామిలీ కోసం తక్కువ ధరలో ఒక మంచి ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ని కొనాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు ఈ అఫర్ మీ కోసమే అందిస్తున్నాను.  ఈ AC మీ బెడ్ రూమ్ కి సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు, ఈ AC తో కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదు. ఎందుకంటే, ఈ AC ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ బడ్జెట్ స్ప్లిట్ ఏసీ అఫర్ గురించి తెలుసుకుందాం.

Flipkart ప్రత్యేకంగా అందించే Marq యొక్క లేటెస్ట్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అఫర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. FKAC103SIAA21 మోడల్ నంబర్ తో Marq లేటెస్ట్ గా 2021 లో ప్రకటించిన ఈ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ Copper Condenser తో వస్తుంది. ఈ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ Flipkart నుండి ఈరోజు 37% డిస్కౌంట్ తో కేవలం రూ.24,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, HDFC క్రెడిట్ కార్డ్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డు EMI తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.      

ఇక ఈ MarQ By Flipkart 1 Ton 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC ఫీచర్ల విషయానికి వస్తే, ఈ AC  100% కాపర్ కండెన్సర్ తో వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే, రస్ట్ తగలకుండా గోల్డ్ ఫిన్ టెక్నాలజీ తో ఈ ఏసీ ని అందించింది. ఇది 55 డిగ్రీల హై టెంపరేచర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇది 3 స్టార్ BEE 2021 రేటింగ్ తో వస్తుంది మరియు R32 గ్యాస్ తో ఎకో ఫ్రెండ్లిగా వుంటుంది. ఇది 1 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. Check Offer Here.          

ONIDA 1.5 Ton 5 Star Split Dual Inverter AC

ONIDA సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 64,990 గా ఉండగా, Flipkart దీన్ని 48% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 33,490 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Whirlpool 1.5 Ton 5 Star Inverter Split AC

Whirlpool సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 64,400 గా ఉండగా, Flipkart దీన్ని ఈరోజు 46% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 34,4990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

MarQ By Flipkart 1.5 Ton 5 Star

5 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ ఏసీ, wifi కి కూడా కనెక్ట్ చేసుకునే ఫీచర్ తో అవస్తుంది మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 47,999 గా ఉండగా, Flipkart దీన్ని 23% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 32,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Hisense 1.5 Ton 5 Star Split Inverter Smart AC

Hisense నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్, యాంటీ డస్ట్ ఫిల్టర్లు మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 43,990 గా ఉండగా, Flipkart దీన్ని 22% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 33,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Voltas 1.5 Ton 5 Star Inverter Split AC

Voltas సంస్థ నుండి వచ్చిన ఈ 1.5 టన్ ఏసీ, యాంటీ డస్ట్ ఫిల్టర్లు మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 68,990 గా ఉండగా, Flipkart దీన్ని 41% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 35,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Web Title: searching for inverter split ac under rs 25000
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White  (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
Whirlpool 1.5 Ton 3 Star Split Inverter AC - White (1.5T MAGICOOL PRO Plus 3S COPR INV, Copper Condenser)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White  (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
Samsung 1.5 Ton 5 Star Split Dual Inverter AC - White (AR18TV5HLTUNNA/AR18TV5HLTUXNA, Alloy Condenser)
₹ 36990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status