అమెజాన్ నుండి ఈరోజు బ్రాండెడ్ Window AC లు మంచి ఆఫర్ల ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు, 10% బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు మరిన్ని ఆఫర్లతో ఈ విండో ఏసీ లు లభిస్తున్నాయి. అంటే, చాలా చవక ధరకే విండో ఏసీ లు అందుకునే అవకాశాన్ని అమెజాన్ ఈరోజు అందించింది. అందుకే, అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ 1.5 విండో ఏసీ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.
ఈ విండో ఏసీ లను HSBC లేదా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
MRP : 37,500
అఫర్ ధర: రూ. 29,490
బ్లూస్టార్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనది మరియు మన్నికైనది. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు టర్బో టెక్నాలజీతో వస్తుంది. ఈ 1.5 టన్ విండో ఏసీ అమెజాన్ నుండి ఈరోజు 8,010 రూపాయల డిస్కౌంటుతో కేవలం రూ. 29,490 ధరకే లభిస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.
MRP : 45,990
అఫర్ ధర: రూ. 30,990
5 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ విండో ఏసీ, కంప్రషర్ పైన 5 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్లీన్ ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 45,990 గా ఉండగా, అమెజాన్ ఈరోజు 33% డిస్కౌంటుతో కేవలం రూ. 30,990 రూపాయలకే సేల్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.
MRP : 55,990
అఫర్ ధర: రూ. 37,890
LG నుండి వచ్చిన ఈ లేటెస్ట్ విండో ఏసీ స్టైల్ తో పాటుగా ఇన్వర్టర్ టెక్నాజీలతో కూడా వస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ విండో ఏసీ యొక్క సాధారణ ధర రూ. 55,990 గా ఉండగా,అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 32% డిస్కౌంటుతో కేవలం రూ. 37,890 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.
MRP : 40,990
అఫర్ ధర: రూ. 36,979
వోల్టాస్ నుండి వచ్చిన ఈ విండో ఏసీ సింపుల్ గా ఉన్న పవర్ ఫుల్ కూలింగ్ అందిస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు డస్ట్ ఫిల్టర్ లతో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 40,990 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 10% డిస్కౌంటుతో కేవలం రూ. 36,979 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.
MRP : 44,490
అఫర్ ధర: రూ. 32,990
Panasonic నుండి వచ్చిన ఈ విండో ఏసీ కేవలం 32 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు లో-నోయిస్ లెవల్స్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 44,490 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 26% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.32,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.