అమేజాన్ నుండి ‘End Of Summer Sale’ : ACల పైన గరిష్టంగా 50% వరకూ డిస్కౌంట్

అమేజాన్ నుండి ‘End Of Summer Sale’ : ACల పైన గరిష్టంగా 50% వరకూ డిస్కౌంట్
HIGHLIGHTS

ఈ సేల్ నుండి కేవలం రూ.24,999 ధరలోనే ఒక మంచి స్ప్లిట్ AC ని కొనుగోలు చెయ్యవచ్చు.

అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన 'End Of Summer Sale' ని ప్రకటించింది. దీని ద్వారా ACల పైన గరిష్టంగా 50% వరకూ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.24,999 ధరలోనే ఒక మంచి స్ప్లిట్ AC ని కొనుగోలు చెయ్యవచ్చు. అలాగే , బ్యాంక్ క్యాష్ బ్యాంక్ అఫర్, NO COST EMI మరియు ఎక్స్చేంజి ఆఫర్లు వంటివి కూడా అందుభాటులో ఉన్నాయి.

1. Intex 1 Ton 3 Star Split AC

కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1 టన్ను 3స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.33,990 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఇండియా ప్రకటించిన 31% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 23,451 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

2. AmazonBasics 1 Ton 3 Star Inverter Split AC

కాపర్ కండెన్సర్ తో వచ్చేటటువంటి ఈ 1 టన్ను 3స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.40,999 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఇండియా ప్రకటించిన 39% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 24,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

3. Intex 1.5 Ton 3 Star Split AC

కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 3స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ మరియు కండెన్సర్ పైన 5 సంవత్సరాలు వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.39,990 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఇండియా ప్రకటించిన 33% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 26,877 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

4. Whirlpool 1.5 Ton 3 Star Split AC

కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 3స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.44,500 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఇండియా ప్రకటించిన 34% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 29,500 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

5. Mitashi 1.5 Ton 3 Star Inverter Split A . C

కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 3స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.43,150 రుపాయలుగా ఉండగా, దీని పైన అమెజాన్ ఇండియా ప్రకటించిన 31% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 29,800 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo