ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతున్న డీల్స్/డిస్కౌంట్స్ పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ [SEP 30]

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 30 Sep 2016
ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతున్న డీల్స్/డిస్కౌంట్స్ పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ [SEP 30]

Big Billion Days. ఇది ఫ్లిప్ కార్ట్ లో ప్రతీ సంవత్సరం దసరా time లో జరిగే ఆఫర్స్ ఫెస్టివల్. సో 2016 లో కూడా అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 6 వరకూ ఈ ఫెస్టివల్ మొదలవుతుంది. అయితే అసలు ఏమి ఆఫర్స్/డిస్కౌంట్స్/డీల్స్ ఉన్నాయి? చూడండి క్రింద... గమనిక: ఈ ఆర్టికల్ వ్రాస్తున్నప్పటికి ఇక్కడ చెప్పినవి మాత్రమే ఉన్నాయి. తరువాత కొత్తవి యాడ్ అవ్వవచ్చు. అలాగే కేవలం క్రింద చెప్పినవే కాదు ఇంకా మరిన్ని ఆఫర్స్ ఉండనున్నాయి.

  • బిగ్ బిలియన్ డేస్ ఆదివారం (అక్టోబర్ 2) తెల్లవారుజామున 00:00 గం నుండి ప్రారంభం. అంటే శనివారం అర్థరాత్రి 12 గం స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 6 ను మిగియనున్నాయి. 
  • ఈ 5 రోజులలో ప్రతీ రోజూ డిఫరెంట్ కేటగిరిస్ పై డిస్కౌంట్స్ ఉంటాయి. క్రింద ఏ రోజు ఏ కేటగిరిస్ పై ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోగలరు.
  • flipkart assured అని ఉన్న products 500 మించిన cost తో ఉంటే వాటికీ ఫ్రీ షిప్పింగ్ అలాగే క్వాలిటీ assurance కూడా ఉంది. flipkart assured ప్రోడక్ట్స్ ను ఫిల్టర్ కూడా చేయగలరు.
  • ఈ ఇయర్ జరుగుతున్న డీల్స్ డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, iOS అండ్ విండోస్ ఫ్లిప్ కార్ట్ అప్లికేషన్ మరియు బ్రౌజర్ ద్వారా వాడె మొబైల్ సైట్ లో కూడా వర్తిస్తాయి.
  • SBI డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ తో అమౌంట్ పే చేస్తే instant 10% డిస్కౌంట్ ఉంటుంది మొబైల్ అండ్ డెస్క్ టాప్ పై. అయితే మినిమం ఎంత transaction చేయాలి మరియు మాక్సిమమ్ ఎంత డిస్కౌంట్ ఇస్తుంది అనే విషయాలు డీల్స్ రోజు వెల్లడిస్తున్నట్లు తెలిపింది ఫ్లిప్ కార్ట్.
  • ముందు రోజు జరిగిన ఆఫర్స్ అక్టోబర్ 6 వరకూ ఉంటాయి. ఒక్క రోజు మాత్రమే అనుకోకండి. కాకపోతే అవి stocks ఉండటం ఉండకపోవటం అనేది సేల్స్ బట్టి ఉంటుంది. 


 

ఏ రోజు ఏ ఆఫర్స్ ఉన్నాయి? ఎంత డిస్కౌంట్ లో వస్తున్నాయి? highest డిస్కౌంట్స్ ఎంత?

​అక్టోబర్ 2 : ఫాషన్,టీవీ మరియు  home Applainces పై ఆఫర్స్ ఉంటాయి.
ఫాషన్ అంటే clothes, ఫుట్ వేర్, watches, wallets ఇలా మనిషి శరీరం మీద వాడే ప్రతీ వస్తువు ఈ కేటగిరి లోకి వస్తుంది. TV's తో పాటు Home appliances అంటే, వాషింగ్ మిషన్స్, refrigerators, AC, మైక్రో వేవ్ ఓవెన్స్, ఎయిర్ purifier, ఫర్నిచర్ ఉంటాయి.
18 lakhs స్టైల్స్ clothes పై - 50% to 80% OFF and 6 టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై 50% OFF అండ్ PUMA ఫుట్ వేర్ పై మినిమమ్ 55% డిస్కౌంట్ అండ్ crocs ఫుట్ వేర్ బ్రాండ్ పై ఫ్లాట్ 60% OFF అండ్ fastrack watches & sunglasses పై మినిమమ్ 50% OFF. Rayban గ్లాసెస్ పై ఫ్లాట్ 40% OFF. Appliances లో 16 వేల Godrej 185L refrigerator 12 వేలకు వస్తుంది. 23 వేల 6Kg Onida వాషింగ్ మెషిన్ 16 వేలకు వస్తుంది. 

అక్టోబర్ 3: ముందు రోజు ఉన్న కేటగిరీస్ + మొబైల్స్ అండ్ మొబైల్ Accessories
పవర్ బ్యాంక్స్, స్మార్ట్ ఫోన్స్, స్టోరేజ్ డివైజెస్, మ్యూజిక్ accessories etc ఉండనున్నాయి. మొబైల్స్ లో LE 2 10,499 రూ. MRP - 12 వేలు. Exchange లో అయితే 8 వేలు వరకూ తగ్గుతుంది మీ వద్ద ఉన్న ఫోన్ బట్టి. Le1S Eco 8 వేలు. MRP - 10 వేలు. MOTO X play 4,500 రు వరకూ తగ్గింపు, పాపులర్ టాబ్లెట్స్ పై మినిమమ్ 5 వేలు OFF, Mi Flagship స్మార్ట్ ఫోన్ పై ఫ్లాట్ 5 వేలు తగ్గింపు,  ఫుల్ HD స్మార్ట్ ఫోన్ ను 5,499 రూ.  Bose హెడ్ ఫోన్స్ పై ఫ్లాట్ 30% డిస్కౌంట్ అండ్ లెనోవో 2,499 రూ 10400 mah పవర్ బ్యాంకు 800 రూ. TV's లో కొన్ని ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది ఆల్రెడీ VU 32 in TV 11,990 rs. MRP - 15 వేలు. BPL 40 in టీవీ - 22 వేలు. MRP - 30 వేలు. BPL 32 in టీవీ - 13 వేలు. MRP -16 వేలు.  అండ్ గూగల్ chromecast 3,000 రూ.

అక్టోబర్ 4: ముందు రెండు రోజులు ఉన్న కేటగిరీస్+ అన్ని Electronics
 టాబ్లెట్స్, లాప్ టాప్స్, కంప్యూటర్స్, కెమేరాస్, ప్రింటర్స్, స్కానర్స్ etc. మైక్రోసాఫ్ట్ Xbox 1TB  - 11 వేలు తగ్గుతుంది, Honor T1 7.0 టాబ్లెట్ 4 వేలు, ఫిలిప్స్ Bikini trimmer 750 rs,  HP 3835 ఆల్ ఇన్ వన్ ప్రింటర్ - 5 వేలు. MRP 8,871 rs.

అక్టోబర్ 5 మరియు అక్టోబర్ 6: ముందు మూడు రోజులు ఉన్న కేటగిరీస్ + ALL ఐటమ్స్
అవును లాస్ట్ రెండు రోజులు బుక్స్ దగ్గర నుండి toys వరకూ అన్నీ డిస్కౌంట్స్ లో సేల్ అవుతున్నట్లు తెలిపింది ఫ్లిప్ కార్ట్.

CRAZY DEALS:
ప్రతీ రోజూ క్రాజీ డీల్స్ అంటూ ప్రత్యేకంగా కొన్ని డీల్స్ అందిస్తుంది. ఇవి highest డిస్కౌంట్ తో వస్తున్న ప్రొడక్ట్స్. అలా డిఫరెంట్ డేస్ లో ఉన్న క్రేజీ డీల్స్ ఎంత డిస్కౌంట్ తో వస్తున్నాయో చూడండి క్రింద..
అక్టోబర్ 2 న - 4 వేల ఐటెం 900 లకు ఇస్తుంది.
అక్టోబర్ 3 న - 29 వేల ఐటెం 19 వేలకు ఇస్తుంది.
అక్టోబర్ 4 న - 2,500 ఐటెం ను 500 రూ లకు అండ్ 4 వేల ఐటెం ను 1000 రూ లకు ఇస్తుంది.

NOTE: మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్ కు కాల్ చేసి 1800 208 9898 ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ సిబ్బందిని అడిగి తెలుసుకోగలరు. డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status