3 రోజులు పాటు 1Re కే మొబైల్ ఫోన్స్ తో పాటు ఇతర ఆఫర్స్ ప్రకటించిన Xiaomi

బై PJ Hari | పబ్లిష్ చేయబడింది 15 Jul 2016
3 రోజులు పాటు 1Re కే మొబైల్ ఫోన్స్ తో పాటు ఇతర ఆఫర్స్ ప్రకటించిన Xiaomi

Xiaomi కంపెని ఇండియన్ మార్కెట్ లో కి వచ్చి రెండు సంవత్సరాలు కావటంతో 3 రోజుల(20,21,22 July) పాటు carnival పేరుతొ ఆఫర్స్ అందిస్తుంది ఇండియన్ కస్టమర్స్ కు.

ఏంటి ఆ ఆఫర్స్? డిటైల్డ్ గా క్రింద చదవగలరు.

 • 1 Re Flash Deals - 

          July 20 న - 10 Mi 5 ఫోనులు మరియు 100 Mi 20000 mah పవర్ బ్యాంక్స్ 

          July 21 న - 10 రెడ్మి నోట్ 3 ఫోన్స్ మరియు 100 Mi bands

          July 22 న -  10 Mi max ఫోనులు మరియు 100 Mi bluetooth స్పీకర్స్

Limited సేల్స్ లో Mi ఫోన్స్ మరియు accessories ప్రతీ రోజు 2PM గం లకు 1Re కే. July 19 లోపు ఈ లింక్ లో ఉండే share yellow బటన్ క్లిక్ చేస్తేనే 1Re కు ఆఫర్ కు అర్హులు.

 

 • అలాగే July 18 న -  రాత్రి 8 గంటలకు Mi.com సైట్ ఓపెన్ చేస్తే Mystery ఆఫర్ చూస్తారు. ఇది కచ్చితంగా మీకు నచ్చుతుంది అని చెబుతుంది కంపెని.

 

 • 20, 21, 22 న రోజులలో 10000mAh Mi Power Bank, Mi In-Ear Capsule Headphones మరియు Mi In Ear Headphones Pro Gold  ఒరిజినల్ prices కు stocks రానున్నాయి.

 

 • Mi store యాప్ లో (యాప్ లింక్) Mi 5 Gold కొంటె Mi In-Ear ఫోన్స్ ప్రో గోల్డ్ ఫ్రీ, 20000 mah Mi పవర్ బ్యాంక్ కొంటే ఫ్రీ LED లైట్ Enhanced లేదా USB ఫ్యాన్ ఫ్రీ, Mi 4i కొంటే ఫ్రీ USB cable plus USB fan ఫ్రీ, రెడ్మి నోట్ 3 కొంటే 100 రూ డిస్కౌంట్ రెడ్మి నోట 3 cases పై, Mi Max కొంటే Mi మాక్స్ ఫోన్ cases పై 50 రూ డిస్కౌంట్.

 

 • Bumper Prize - Mi టీవీ. Mi స్టోర్ యాప్ నుండి 20 - 22 nd మీరు ఏమి కొన్నా టీవీ ను పొందే అవకాశం ఉంది లక్కీ డ్రా లో.

 

 • Pair 2 Win Game - జూలై 14 నుండి 19 లోపు ఈ గేమ్ ఆడితే ప్రతీ రోజు ఒకరికి ఒక మాక్స్ ఫోన్ మరియు 11,500,000 coupons వచ్చే అవకాశం.

 

 • How to play Pair 2 Win Game
 • Unveil the cards and match the identical pairs.
 • Challenge the limits of your memory; try matching all cards within the shortest amount of time.
 • You have a total of 5 game plays
 • To gain unlimited chances to play the game, share it to your social media feeds.

కంప్లీట్ అన్నీ ఆఫర్స్ గురించి detailed గా ఈ లింక్ లో తెలుసుకోగలరు.

 

logo
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status