Vivo లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..!
Image Courtesy:h ttps://mobile.twitter.com/TECHNOL0GYINFO/status/1599796559008641024/photo/1

ఇక్కడ ఒక లుక్ వేయండి.!

Vivo Y02 స్మార్ట్ ఫోన్ వివో యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో లంచ్ చేయబడింది.
Video Courtesy: vivo
వివో రూ.8,999 ధరతో Vivo Y02 ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
image courtesy:h ttps://mobile.twitter.com/TECHNOL0GYINFO/status/1599796559008641024/photo/1
Vivo Y02 ధర
ఈ స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.51-ఇంచ్ IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది.
image courtesy:h ttps://mobile.twitter.com/TECHNOL0GYINFO/status/1599796559008641024/photo/1
Vivo Y02 టాప్-5 ఫీచర్లు
Display
ఈ ఫోన్‌లో MediaTek Helio P22 ప్రాసెసర్ ఇవ్వబడింది. ఈ ఫోన్ 3GB RAM మరియు 32GB స్టోరేజ్ ను కలిగి ఉంది.
image courtesy:h ttps://mobile.twitter.com/TECHNOL0GYINFO/status/1599796559008641024/photo/1
Vivo Y02 టాప్-5 ఫీచర్లు
processor
LED ఫ్లాష్‌తో జతగా 8MP ప్రైమరీ కెమెరాతో పాటు 5MP సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్‌ఫోన్ లో ఉన్నాయి.
image courtesy: https://mobile.twitter.com/SmartphoneSale_/status/1599742273264439298/photo/1
Vivo Y02 టాప్-5 ఫీచర్లు
Camera
Vivo Y02 స్మార్ట్ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీతో వస్తుంది.
image courtesy: https://mobile.twitter.com/gizmochina/status/1597423467754041351/photo/1
Vivo Y02 టాప్-5 ఫీచర్లు
Battery
Vivo Y02 టాప్-5 ఫీచర్లు
Vivo Y02 Android 12 (Go ఎడిషన్) ఆధారితమైన FunTouch OS 12 లో ఈ ఫోన్ పరిచయం చేయబడింది.
Video Courtesy: vivo
OS / UI